• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నన్ను ఫాలో అవ్వకండి...

నన్ను ఫాలో అవ్వకండి ప్లీజ్‌ : బన్నీ

By - Tupaki Desk
Update: 2020-02-03 07:10 GMT
అల్లు అర్జున్‌ సంక్రాంతి కి అల వైకుంఠపురంలో చిత్రంతో వచ్చి ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకున్నాడు. అన్ని ఏరియాల్లో కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే ఏకంగా బాహుబలి 1 రికార్డును కూడా క్రాస్‌ చేసింది. ఎక్కువ శాతం ఏరియాల్లో నెం.3 గా ఉంటే కొన్ని ఏరియాల్లో నెం.2 స్థానంను దక్కించుకుంది. మొత్తానికి నాన్‌ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకుంది. చాలా కాలంకు ఇండస్ట్రీ హిట్‌ రావడంతో బన్నీ ఆనందానికి అవధులు లేవుకుండా ఉంది. అందుకే వరుసగా పార్టీలు ఇస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ ఫ్యాన్స్‌ పట్ల తన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా కోసం తాను బీడి తాగాను. కాని కొందరు టిక్‌ టాక్‌ వీడియోలు మరియు ఇతరత్ర కారణాలతో నన్ను ఫాలో అవుతూ బీడీ కాల్చుతున్నారు. మిమ్ములను కోరుకుంటున్నాను దయచేసి మీరు ఆ విషయంలో నన్ను ఫాలో అవ్వకండి. నేనేదో మాస్‌ అప్పీల్‌ కోసం పాటలో బీడీ కాల్చితే మీరు అలా చేయడం ఏమాత్రం సరికాదంటూ ఫ్యాన్స్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.

అల వైకుంఠపురంలోని సితరాల సిరపడు పాట ఎంత ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాటలో బన్నీ బీడీ తాగుతూ రౌడీలను చావబాదేస్తూ ఉంటాడు. మామూలుగా సిగరెట్‌ ను చాలా స్టైల్‌ గా తాగుతారు. కాని బీడీని కూడా బన్నీ చాలా స్టైల్‌ గా తాగి తన పేరు స్టైలిష్‌ స్టార్‌ ను నిలబెట్టుకున్నాడంటూ అభిమానులు ప్రశంసిస్తూ ఆయన సీన్‌ ను ఇమిటేట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. కొన్ని వందల మంది వేల మంది బీడీ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో బన్నీ నన్ను ఫాలో అవ్వకండి ప్లీజ్‌ అంటూ ఫ్యాన్స్‌ ను కోరాడు.
Tags:    
  • Alavaikunthapurramuloo Box Office Collections 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS