• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిశాచి 2 టీజర్ : ఈ సారి...

పిశాచి 2 టీజర్ : ఈ సారి ఆండ్రియా వంతు

By - Tupaki Desk
Update: 2022-04-29 13:29 GMT
విభిన్న‌మైన చిత్రాల‌తో త‌మిళంలో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడ మిస్కిన్‌. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన శైలి చిత్రాల‌ని రూపొందిస్తున్న మిస్కిన్ తాజాగా రూపొందిస్తున్న చిత్రం `పిశాచి 2`. 2014లో విడుద‌లైన `పిశాచి` చిత్రానికిది సీక్వెల్. అర‌ణ్మ‌నై, అర‌ణ్మ‌నై 2 చిత్రాల్లో న‌టించిన ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన న‌ట‌న‌తో భ‌య‌పెట్టిన ఆండ్రియా ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. విజ‌య్ సేతుప‌తి, పూర్ణ, సంతోష్ ప్ర‌తాప్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిస్కిన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని రాక్ ఫోర్ట్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై టి. మురుగనాథ‌మ్ నిర్మించారు.

త‌మిళంతో పాటు ఈ మూవీని తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో మాత్రం ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ పై దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. పిశాచిగా ఆండ్రియా న‌టించిన ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం శుక్ర‌వారం టీజ‌ర్ ని త‌మిళ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోవిడుద‌ల చేశారు. ర‌క‌తం తాగే పిశాచిగా ఆండ్రియా క‌నిపిస్తున్న స‌న్నివేశాల‌తో టీజ‌ర్ మొద‌లైంది.

రెడ్ క‌ల‌ర్ థీమ్ తో అంతా చీక‌ట్లోనే రూపొందించిన ఈ మూవీలోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టించేలా వున్నాయి. టీజ‌ర్ ని పిల్ల‌లు చూడ‌కూడ‌ద‌ని ముందే తెలిపిన మిస్కిన్ పెద్ద వాళ్ల‌కే జ‌డ‌పు వ‌చ్చేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్క‌రింయిన‌ట్టుగా టీజ‌ర్ తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. మిస్కిన్ టెర్రిఫిక్ విజువ‌ల్స్ కి కార్తీక్ రాజా నేప‌థ్య సంగీతం తోడై మ‌రింత భ‌యాన్ని క‌లిగిస్తోంది. గుండె వీక్ గా వున్న వాళ్లకు ఈ మూవీ టీజ‌రే నైట్ మేర్ ల మారేలా వుంది.

దుండిగ‌ల్ లోని ఫారెస్ట్ లో ఈ సినిమాని మిస్కిన్ తెర‌కెక్కించాడు. ఏడాదికి పైగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే నాలుగు భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయ‌డానికి ముందుకు రావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్ లోనే భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసిన మిస్కిన్ సినిమాతో ఏ రేంజ్ లో వ‌ణుకు పుట్టిస్తాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


Full View
Tags:    
  • Pisachi 2 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS