• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ హౌస్ లో పింకీకి...

బిగ్ బాస్ హౌస్ లో పింకీకి ముగ్గురు బావలట

By - Tupaki Desk
Update: 2021-12-06 03:30 GMT
పింకీ ప్రయాణం బిగ్ బాస్ హౌస్ లో ముగిసింది. ట్రాన్స్ కమ్యునిటీ నుంచి వచ్చిన ఆమెకు బిగ్ బాస్ షోతో పెరిగిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ షోకు ముందు ఒక మోస్తరు గుర్తింపు ఉన్న ప్రియాంకకు.. ఈ షో తర్వాత వచ్చిన ఇమేజ్ కు ఏ మాత్రం సంబంధం లేదు. మానస్ - ప్రియాంక ఎపిసోడ్ ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే.. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె.. మానస్ గురించి అడిగినంతనే.. తాను మాట్లాడనని ఒకింత కఠినంగా చెప్పటం విశేషం. ఇక.. బిగ్ బాస్ ఇంట్లో పింకీ.. మానస్ మధ్య సమ్ థింగ్ అన్నట్లుగా ఉన్న విషయం మీద అందరికి అవగాహన ఉంది కానీ.. ఇంట్లో పింకీకి ముగ్గురుబావలు ఉన్న విషయాన్ని తాజాగా వెల్లడించింది.

మానస్ తో పాటు శ్రీరామ్.. జెస్సీలతో కలిపి ఇంట్లో పింకీకి ముగ్గురు బావలు ఉన్న విషయం బయటకురావటం..దానిపై స్పందించిన ప్రియాంక ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. రవి అన్నయ్య తనను ఆట పట్టించేవాడని.. మా పెద్ద బావగారు.. చిన్న బావ గారు.. బుల్లి బావగారు అనే వాడని.. అలా ఇంట్లో ముగ్గురు బావలు ఉన్నట్లుగా ప్రియాంక సైతం కన్ఫర్మ్ చేసింది.

షోలో చూపించిన కంటెంట్ ను చూసినప్పుడు.. ఈ యాంగిల్ ఎక్కడా కనిపించదు. ఎప్పుడూ.. మానస్ - ప్రియాంక ఎపిసోడ్ రన్ అయ్యేది కానీ.. ముగ్గురు బావలు ఉన్నట్లుగా చేసిన అల్లరి.. దానికి సంబంధించిన విషయాలు పెద్దగా రాలేదు. దీంతో.. ఆమె నోటి నుంచి వచ్చిన విషయాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించటమే కాదు.. కొత్తగా మారాయి. ఈ లెక్కన షో చూస్తున్న జనాలకు తెలీని ఇంకెన్ని కాంబినేషన్లు తర్వాత బయటకు వస్తాయో చూడాలి.
Tags:    
  • Bigboss 
  • priyanka singh bigg boss 
  • sunny 
  • ShanmukhJaswanthKandregula 
  • siri 
  • bigboss telugu 
  • sriram 
  • jessy 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS