• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : పార్టీ మూడ్...

పిక్ టాక్ : పార్టీ మూడ్ లో లోఫర్ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2022-12-31 10:30 GMT
లోఫర్ బ్యూటీ దిశా పటానీ మరోసారి సోషల్‌ మీడియాలో సందడి చేసింది. ఈసారి స్నేహితురాలితో కలిసి పార్టీ చేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ తో ఈ అమ్మడు ఆకట్టుకుంది. క్లీ వేజ్ షో తో పాటు నడుము అందం చూపిస్తూ ఈ అమ్మడు పార్టీ మూడ్ లో ఉన్న ఫొటోలు నెటిజన్స్ ను ప్రస్తుతం తెగ అలరిస్తూ ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

ఈ అమ్మడి యొక్క లైట్‌ కలర్‌ టాప్ లో కనిపించి కనిపించనట్లుగా క్లీ వేజ్ షో చేస్తూ సన్నని నడుమును సాధ్యం అయినంత చూపిస్తూ ఉన్న ఈ అమ్మడు జీన్స్ పాయింట్‌ లో తన అందాన్ని నలుగురు మెచ్చుకునేలా చూపించింది.

ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రాజెక్ట్‌ కే లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ పాత్ర స్థాయిలో కాకున్నా సినిమాలో అత్యంత కీలకమైన మరో హీరోయిన్ పాత్రలో ఈ అమ్మడు నటిస్తోందట.

ఇక తమిళంలో కూడా ఈ అమ్మడు స్టార్‌ హీరో సూర్యకు జోడీగా ఒక భారీ బడ్జెట్‌ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలతో కంటే ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతతోనే ఇప్పటి వరకు ఎక్కువ ఆకట్టుకుంది. ముందు ముందు సినిమాలతో కమర్షియల్‌ సక్సెస్ లు ఈమెకు దక్కుతాయే చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • DishaPatani 
  • LatestNews 
  • Loafer 
  • Tollywood 
  • Bollywood 
  • PartyMood 
  • ClevageShow 
  • Selfiee 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS