• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: చరణ్ ఉపాసన.....

ఫోటో స్టోరీ: చరణ్ ఉపాసన.. న్యూ ఇయర్ ఇలా

By - Tupaki Desk
Update: 2020-01-02 07:10 GMT
సెలబ్రిటీలందరూ దాదాపు గా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం మన దేశంలోనే హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నూతన సంవత్సర వేడుకలను సతీమణి ఉపాసనతో కలిసి గోవాలో జరుపుకున్నారు.

'RRR' షూటింగ్ కు న్యూ ఇయర్ సందర్భం గా గ్యాప్ ఇచ్చి మరీ గోవా ట్రిప్ కు వెళ్ళారట. జనవరి 3 వ తేదీ చరణ్-ఉపాసన జంట హైదరాబాద్ కు తిరిగి వస్తారట. చరణ్ మొదటి నుంచి పక్కా ఫ్యామిలీ మ్యాన్. సమయం దొరికితే చాలు తన కుటుంబంతో గడిపేందుకు రెడీ అవుతారు. లేదా ఉపాసనతో కలిసి ఏదో ఒక హాలిడేకి వెళ్తుంటారు. ఈసారి అదే స్టైల్ ఫాలో అవుతూ ఉపాసనతో న్యూ ఇయర్ వేడుకలు గోవాలో జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా చరణ్-ఉపాసన కలిసి బోటు పై తీయించుకున్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో చరణ్ వైట్ టీ షర్టు.. గ్రే కలర్ ప్యాంట్ ధరించి క్యాజువల్ స్టైల్ లో ఉన్నారు. క్యాప్.. కళ్ళజోడు.. ఒక బ్యాగ్ తగిలించుకుని ఫోటోకు పోజిచ్చారు. ఒక ఉపాసన కూడా తెలుపు రంగు డ్రెస్ ధరించి మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నట్టుగా ఉంది.

సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ఒక ఏడాది నుంచి రాజమౌళి 'RRR' షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా లో నటించడం తో పాటు గా చరణ్ చిరంజీవి-కొరటాల శివ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే చరణ్ త్వరలోనే తన నెక్స్ట్ సినిమాను ఫైనలైజ్ చేస్తారని కూడా అంటున్నారు.
Tags:    
  • Ram Charan And Upasana Chilling In Goa 
  • Ram Charan And Upasana 
  • Ram Charan 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Chiranjeevi 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS