• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: మూవ్ క్రీమ్...

ఫోటో స్టోరీ: మూవ్ క్రీమ్ భంగిమ లో కేరళ భామ

By - Tupaki Desk
Update: 2019-11-13 10:42 GMT
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకుల లో మంచి గుర్తింపు సాధించిన హీరోయిన్.  'శతమానం భవతి' లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా బిజీగా మారింది.  మధ్య లో కొన్ని ఫ్లాపులు పలకరించాయి కానీ ఈమధ్య బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించిన 'రాక్షసుడు' అనుపమ ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది.  సినిమాల సంగతి ఇలా ఉంటే సోషల్ మీడియాలో అనుపమ చాలా బిజీ.  ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్ల ను అప్డేటెడ్  గా ఉంచుతుంది.  
 
ఈరోజు అనుపమ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటో కు "ఆమె మనసు గజిబిజి గా ఉంది.. అయితే ఆమె కు ఈరోజు దాన్ని శుభ్రం చేసే ఆలోచన లేదు" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.  మరి ఆమె మనసు ఎందుకు గజిబిజి గా ఉందో.. ఎందుకు క్లీన్ చేసే ఆలోచన లేదో మనకు తెలియదు.  హాలిడే మూడ్ లో ఉన్నప్పుడు ఒక్కో సారి మనకు అలాగే అనిపిస్తుంది కదా. అనుపమకు కూడా అలాగే అనిపిస్తుందేమో మరి.  ఇక ఫోటో విషయానికి వస్తే గ్రే కలర్ కుర్తా ధరించి ఫుల్ చిల్ అవుట్ మూడ్ లో పోజిచ్చింది.  కళ్ళు మూసుకుని తన్మయత్వంలో కనిపిస్తోంది.  మొహం పై  పడిన ఆ శిరోజాలు చూస్తుంటే ఒక ఆర్టిస్టిక్ పిక్ లా కనిపిస్తోంది. ఫేస్ లో గ్లో ఉంది.

ఈ ఫోటో కు స్పందనగా నెటిజన్లు చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "అనూ.. ఆసమ్ పోజు".. "సో నైస్ అనుపమ".. "నీలో ఏదో స్పెషల్ ఉంది" .. "సూపర్ హాట్"  అంటూ పొగడ్తలు కురిపించారు.  ఒక నెటిజన్ కు ఈ పోజు నచ్చలేదేమో కానీ "నడుము నెప్పి ఉందా.. మూవ్ కావాలా?" అని అడిగారు. అనుపమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నటించే మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    
  • Mollywood 
  • Mollywood Actress 
  • Anupama Parameshwaran 
  • Anupama 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Kerala Beauties 
  • Tupaki News 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS