• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమమ్ బ్యూటీతో...

ప్రేమమ్ బ్యూటీతో పెళ్లిచూపులు హీరో

By - Tupaki Desk
Update: 2017-05-11 08:05 GMT
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి స్పీడ్ మీదే ఉన్నాడు. తాజాగా ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ కాగా.. గతంలోనే అనౌన్స్ అయిన ఓ ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వచ్చింది.  బన్నీ వాసు నిర్మాణంలో.. పరుశురామ్ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీని గతంలోనే అనౌన్స్ చేశారు.

అయితే.. ఈ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. హీరోయిన్ విషయంలో దర్శకుడు పరుశురామ్ ఏ మాత్రం ఛాన్స్ తీసుకోలేదు. శ్రీరస్తు శుభమస్తు అంటూ హిట్ కొట్టిన తర్వాత.. తన తర్వాతి మూవీ విషయంలో కూడా పరశురామ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. మొదట అనుపమా పరమేశ్వరన్.. ఆ తర్వాత కీర్తి సురేష్ లను ప్రయత్నించిన దర్శకుడు చివరకు మరో మలయాళ బ్యూటీ మడొన్నా3 సెబాస్టియన్ కు ఫిక్స్ అయ్యాడు.

ఇప్పటికే నాగచైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లో నటించి ఆకట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో నటించనుంది. ఫ్యామిలీ ఎంటర్టెయినర్ జోనర్ లో రూపొందనున్న ఈ చిత్ర నిర్మాణంలో బన్నీ వాసుతో పాటు అల్లు అరవింద్ కూడా భాగం కావడం విశేషం.
Tags:    
  • Pelli Choopulu Hero 
  • Vijay Devarakonda 
  • Premam Actress 
  • Madonna Sebastian 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS