• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా సామిరంగా.. పూనకాలే..

నా సామిరంగా.. పూనకాలే..

By - Tupaki Desk
Update: 2018-03-10 05:24 GMT

పాటల్లో రకరకాలుంటాయి. కానీ మాంచి మాస్ బీటుతో.. ఫోక్ సాంగ్ ప్లే అయితే ఎవరికైనా ఉత్సాహం పరుగులెత్తుకుంటూ రావాల్సిందే. ఈ బీటుకు సింగర్ గొంతులో జోష్... పూనకాలు తెప్పించే రేంజిలో డ్యాన్స్ ఉంటే థియేటర్లలో జనాలు లేచి చిందేయాల్సిందే. మాస్ బీట్ సాంగులో ఉండే అసలైన మజా అదే. చాలా సినిమాల్లో మాస్ సాంగులు ఉన్నా ఈ రేంజిలో పాటలు క్లిక్ అవడం కాస్త తక్కువ.

తాజాగా నితిన్ హీరోగా నటించిన చల్ మోహనరంగ సినిమాలో పెద్దపులి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట వింటే అసలైన మాస్ సాంగ్ అంటే ఎలాగుండాలో అలాగే ఉంది. హీరో నితిన్ అమెరికా వీసా తెచ్చుకుని గల్లీలోకి వచ్చాక ఫ్రెండ్స్ చేసే హడావుడి బ్యాక్ గ్రౌండ్ గా ఈ పాట వస్తుంది. నెమ్మదిగా మాటల్తో మొదలై పాట జోరందుకున్నాక ఇక ఎవరైనా కాలు కదపాల్సిందే. ఈ పాటకు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ లెక్కనుంది. తీన్ మాన్ డ్యాన్సులు.. పెద్దపులి వేషాలు.. నాటు డ్యాన్సులు.. మాస్ అల్లర్లతో పాట మొత్తం హుషారుగా సాగిపోతుంది. సింగర్ రాహుల్ శిల్పిగుంజ్ తెలంగాణ యాసలో మరోసారి అదరగొట్టేశాడు.

చల్ మోహన రంగా సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహ నిర్మాత. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ అండ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. నితిన్ లాస్ట్ సినిమా లైతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ మేఘా ఆకాష్ రెండో సారి నితిన్ కు జంటగా నటించింది. కృష్ణ చైతన్య ఈ మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

సాంగ్ చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Pedda Puli Lyrical Song 
  • Nithin 
  • Chal Mohan Ranga Movie 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS