• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కత్తి ఎత్తొద్దని...

కత్తి ఎత్తొద్దని చెప్పింది పవనా??

By - Tupaki Desk
Update: 2015-11-13 22:30 GMT
చిరంజీవి 150వ సినిమా ఏదో తెలిసిపోయిందని, ఇక బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆనందించారు కానీ.. ఆ శుభముహూర్తం ఇంకా సెట్ అవలేదు. కత్తి రీమేక్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒకటే పెండింగ్ అనుకుంటే.. అసలు మెగా క్యాంప్ లో ఎవరూ దాని ఊసే ఎత్తండంలేదు.ఇప్పుడా ప్రాజెక్టుని పక్కన పెట్టేశారనే వార్తలు టాలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం ఎవరో కూడా మాట్లాడేసుకుంటున్నారు చాలామంది.

కత్తి రీమేక్ కి మెగాస్టార్ మొగ్గు చూపినపుడు.. మొదట వద్దు అంటూ మొత్తుకున్నది రామ్ గోపాల్ వర్మ. కానీ ఇపుడు చిరంజీవి కత్తిని ఎత్తకుండా దించేయమని చెప్పినది పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇందుకు తగిన కారణాలు కూడా చెప్పేస్తున్నారు.  నిజానికి కత్తి సినిమా అంతా ల్యాండ్ పూలింగ్ లు - అక్రమాలు - రైతులు - అన్యాయాలు అంటూ సాగుతుంది. గతంలో అమరావతి వెళ్లి పవన్ దీనిపై కాస్త విరివిగా మాట్లాడిన  సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాన్సెప్ట్ తో సినిమా తీస్తే.. అది ఏపీలో ప్రభుత్వానికి కాస్త నెగిటివ్ సెన్స్ టచ్ చేసే అవకాశముంటుదని పవన్ భావించారట. ఈ విషయాన్ని మొన్న చిరు ఇంటికి వెళ్లినపుడు పవన్ స్వయంగా డిస్కస్ చేశాడని అంటున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎందుకు వద్దో... మెగాస్టార్ కి వివరించే ప్రయత్నం చేయడంతో.. ఆయన కూడా మెత్తబడ్డాడని తెలుస్తోంది.

చిరుతోపాటు దీన్ని నిర్మిస్తానన్న చరణ్ కి అర్ధం అయ్యేట్టుగా పవన్ చెప్పాడని టాక్. మొత్తానికి మెగాస్టార్ ని పవన్ కళ్యాణే కత్తి ఎత్తనివ్వలేదన్నది సారాంశం. ఇకపోతే.. ఈ చిరంజీవి ఉన్నారు చూడండి.. స్వయంగా ఫ్యామిలీ మెంబర్లు అడిగినా కూడా.. త్వరలోనే 150వ సినిమా అంటున్నారు కాని.. ఏమీ చెప్పట్లేదట. చిరునవ్వు నవ్వుతున్నారు.. నాక్కూడా అంతే తెలుసునని వరుణ్‌ తేజ్‌ సెలవిచ్చాడులే.
Tags:    
  • Pawan kalyan 
  • Kaththi Movie Remake 
  • Telugu NEws 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS