• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కామన్ డీపీ అంటూ పవన్...

కామన్ డీపీ అంటూ పవన్ ఫ్యాన్స్ రచ్చ

By - Tupaki Desk
Update: 2017-08-29 05:51 GMT
మరో నాలుగు రోజుల్లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తోంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే కావడంతో.. ఇప్పటికే అభిమానులు ఓ రేంజ్ లో హంగామా చేసేస్తున్నారు. గతంలో అయితే.. ఏ రక్తదానాలో.. అన్నదానాలో చేసి తమ అభిమానాన్ని చాటుకునేవారు ఫ్యాన్స్.

కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. పైగా పక్క హీరోల ఫ్యాన్స్ తో పోటీ పెరిగిపోయింది. ప్రతీ విషయంలో తెగ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే తమ అభిమానం చాటుకునేందుకు కొత్త కొత్త కాన్సెప్టులను కనిపెట్టేస్తున్నారు.. లేకపోతే అరువు తెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ స్టార్ట్ చేసిన కొత్త కల్చర్ కామన్ డీపీ. పవన్ కళ్యాణ్ రకరకాల స్టిల్స్ తో ఓ పోస్టర్ తయారు చేసి.. దాన్ని సెప్టెంబర్ 2న కామన్ డీపీగా పవన్ ఫ్యాన్స్ అందరూ పెట్టుకోవాలంటూ తెగ షేరింగ్ చేసేస్తున్నారు. నిజానికి పవన్ కు చెందిన ఈ పోస్టర్ సూపర్ గానే ఉంది. సినిమాల నుంచి పాలిటిక్స్ వరకు.. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ వరకూ.. ఏరి కోరి ఎంపిక చేసిన పిక్స్ నే ఉపయోగించారు.

అయితే.. ఈ కామన్ డీపీ రచ్చే మరీ ఎక్కువయిపోతోంది. పవన్ బర్త్ డే నాటికి ఫ్యాన్స్ అందరికీ ఈ విషయం చేరాలనే ఉద్దేశ్యంతో.. ఒక్కొక్కరు పదుల కొద్దీ పోస్టులు పెట్టేసి హంగామా చేసేస్తున్నారు. ఈ దెబ్బతో సోషల్ మీడియా అంతా ఆ కామన్ డీపీ పోస్టర్ చక్కర్లు కొట్టేస్తోంది. ఈ విషయంలో ఏదైనా కొత్త రికార్డు సృష్టించాలనే టార్గెట్ ఏదైనా సెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. కానీ.. ఒకటే పోస్టర్ తో జరుగుతున్న ఈ హంగామా మాత్రం ఇతరులకు బాగా విసుగు తెప్పించేస్తోంది.
Tags:    
  • Pawan kalyan Fans 
  • DP 
  • Pawan kalayan Birthday 
  • Telugu NEws 

Similar News

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

2026-11-19 07:55 GMT

Copyright @2026

Powered by Blink CMS