• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కు కోపం తెచ్చిన మరో...

పవన్ కు కోపం తెచ్చిన మరో స్టార్ కమీడియన్

By - Tupaki Desk
Update: 2017-07-08 06:23 GMT
కూల్ గా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చేలా చేసాడు ఓ స్టార్ కమీడియన్. పవన్ ఇలా లొకేషన్ లో హాస్యనటులు పై మండిపడటం రెండో సారి గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్ లో జబర్ధస్థ్ ఫేమ్ షకలక శంకర్ పై పవన్ మండిపడ్డాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ లో ఓ హ్యాపెనింగ్ కమీడియన్ కు పవన్ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

ఇంతకి పవన్ కు కోపం తెచ్చిన ఆ కమీడియన్ ఎవరనేది ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం గతంలో త్రివిక్రమ్ - నితిన్ కాంబినేషన్ లో వచ్చిన 'అఆ' సినిమాలో ఆ కమీడియన్ ఫుల్ లెంత్ రోల్ చేశాడని చెబుతున్నారు. ఆ చిత్రంలో ఆ హాస్యనటుడు క్యారెక్టర్ పండటంతో, పవన్ సినిమాలో కూడా త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చాడని వినిపిస్తోంది.

ఇక పవన్ కు కోపం వచ్చేంతగా ఆ కమీడియన్ ఏం చేశాడనే విషయం పై రకరకాల ఊహగానాలు వీస్తున్నాయి. షాట్ గ్యాప్ లో పవన్ - త్రివిక్రమ్ డిస్కషన్ లో ఉంటే వారి మధ్యకు వెళ్లి, జనసేన విషయాలు గురించి ప్రస్తవించడమే ఆ కమీడియన్ పై పవన్ మండిపడటానికి అసలు కారణం అని తెలిసింది. మరి పవన్ కోపానికి గురైన ఆ కమీడియన్, నెక్ట్స్ షెడ్యూల్ నుంచి సినిమాలో ఉంటాడో లేదో చూడాలి.
Tags:    
  • Pawan kalyan 
  • Comedian 
  • Telugu NEWs 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS