• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: పెళ్లి...

ఫోటో స్టొరీ: పెళ్లి బట్టల్లో బాలీవుడ్ జంట!

By - Tupaki Desk
Update: 2018-09-06 01:30 GMT
గత రెండు మూడు రోజులుగా బాలీవుడ్ మీడియాలో ఒకటే రచ్చ. బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ - ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా ఇద్దరూ పెళ్లికి రెడీ అయ్యారని ఒకటే వార్తలు..  తీరా చూస్తే అదేమీ లేదు. జస్ట్ వాళ్ళిద్దరూ బ్రైడ్స్ టుడే మ్యాగజైన్ కోసం బ్రైడల్ వేర్ లో పెళ్లి కూతురు-పెళ్లి కొడుకులా పోజిచ్చారు.. ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

ఇక ఈ ఫోటోలను ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.   అర్జున్ షేర్ చేయడంతో పాటుగా ఇలా క్యాప్షన్ పెట్టాడు "నాతో కవర్ పేజీ షేర్ నువ్వు చేసుకోవడం నీకు ఒక అమేజింగ్ మూమెంట్ పరిణీతి.. కంగ్రాచులేషన్స్.  ఈ కొత్త హీరోయిన్లు అందరూ నా ఒడిలో వచ్చి ఇలా కూర్చుంటారు.  నిన్ను 2012 నుండి నా ఒడిలో కూర్చోబెట్టుకుని నడిపిస్తున్నాను.  ఇప్పటికి ఆరేళ్ళు అయినా సపోర్ట్ చేస్తున్నాను. పర్సనల్ సజెషన్: పిచ్చిదానా.. నువ్వు ఎమోషనల్ అయ్యి నాకు థ్యాంక్ కు చెప్పి నన్ను ఏడిపిస్తావా ఏంటి? ఇట్స్ ఒకే అలా ఏం అవసరం లేదు."

ఇలా చేసిన తర్వాత మరో గోల మొదలయింది.  జంట చూడ ముచ్చటగా ఉందని ఫ్యాన్స్ అందరూ పెళ్లి చేసుకోమని ఒకటే గోల.  ఎందుకంటే ఈ జంట 'ఇష్క్ జాదే' సినిమాలో అందరినీ మెప్పించింది. అందరూ పెళ్లి .. పెళ్లి అనడంతో ఇక వాళ్ళ గోల పడలేక అర్జున ఇలా ట్వీట్ పెట్టాడు "ఈ వయసులో ఉన్న కుర్రాడు పెళ్లి చేసుకునే తొందరలో లేడు.  పరిణీతి.. నేను కాస్త వయసుకొచ్చి పెళ్లి సంగతి అలోచించి ఆప్షన్స్ వెతుక్కునే వరకూ ఆగవా ప్లీజ్".. ఇక అవతలి వైపునుండి గీత టైప్ లో పరిణీతి ఇలా రిప్లై ఇచ్చింది "ఓహ్...  అర్జున్ నన్ను క్షమించు..నా కాల్షీట్స్ ఖాళీ గా లేవు. దయచేసి నా మేనేజర్ ను సంప్రదించు."  చూస్తుంటే  అక్క ప్రియాంక కంటే పరిణీతి ఇంకా ప్రొఫెషనల్ గా ఉన్నట్టుందే!
Tags:    
  • Parineeti Chopr 
  • Arjun Kapoor 
  • Bride magazine Cover Page 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS