• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ మూవీకి పాన్...

ఎన్టీఆర్ మూవీకి పాన్ ఇండియా టైటిల్

By - Tupaki Desk
Update: 2020-07-12 10:30 GMT
అలా వైకుంఠపురంలో సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కు సంబంధించి ఇప్పటికే కథ ఒకే అయ్యింది. ఆ కథకు తగ్గట్లుగా అయినను పోయి రావాలి హస్తినకు అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ మరో టైటిల్ ను సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్ రెడీ చేసిన కథ పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందని అంటున్నారు. అందుకే తెలుగు తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఇంకా హిందీలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అన్ని భాషలకు కూడా ఒకే టైటిల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమాలు అన్ని కూడా అన్ని భాషల్లో ఒకే టైటిల్ తో వచ్చాయి.

అందుకే ఈ సినిమా టైటిల్ ను కూడా మార్చి క్యాచీ గా అందరికి సింపుల్ గా రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక సినిమాగా ఈ సినిమాను త్రివిక్రమ్ రూపొందించబోతున్నారు. అందుకు సంబంధించిన టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది.
Tags:    
  • Ayinanu Poyi Ravale Hastinaku 
  • NTR 
  • Trivikram 
  • Ala Vaikuntapuramuloo 
  • Trivikram Upcoming Movies 
  • NTR 
  • Ram Charan 
  • RRR 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS