• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: 'పైసా మే హై...

వీడియో: 'పైసా మే హై పరమాత్మ' అంటున్న 'మోసగాళ్ళు'

By - Tupaki Desk
Update: 2021-02-19 04:40 GMT
మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోసగాళ్ళు’. ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ - ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో మార్చి 19న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ తాజాగా 'మోసగాళ్ళు' నుంచి 'పైసా మే హి' అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.

డబ్బుకు లోకం దాసోహం.. ప్రపంచమంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది అంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ సాంగ్ ద్వారా 'పైసా మే పరమాత్మ హై' అని చెప్తోంది మోసగాళ్ళు టీమ్. డబ్బే మనిషికి ఆక్సిజన్.. బ్రతకాలంటే ఫ్యూయల్ కావాలని.. డబ్బుంటే రెస్పెక్ట్ ఇస్తారని.. డబ్బుంటే రాంగ్ అయినా రైట్ అవుతుందని ఇందులో డబ్బు ప్రాధాన్యతను వివరిస్తున్నారు. దీనికి సామ్ సీఎస్ ట్యూన్ సమకూర్చగా.. లిరిసిస్ట్ సిరాశ్రీ సాహిత్యం అందించారు. సింగర్ లవితా లోబో తనదైన శైలిలో ఆలపించారు. ఇప్పటికే విడుదలైన 'డబ్బులు సంపాదించాలంటే' 'డబ్బే మనది కుమ్మేస్కో' సాంగ్స్ కూడా డబ్బు నేపథ్యంలోనే ఉండటం గమనార్హం.

ఈ చిత్రానికి షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అందించగా.. గౌతమ్ రాజు ఎడిటింగ్ వర్క్ చేశారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రుహీ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర - నవదీప్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Full View
Tags:    
  • Paisa Mein Hi Song Lyrical 
  • Manchu Vishnu 
  • Mosagallu Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS