• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎట్టకేలకు బిగ్ బాస్...

ఎట్టకేలకు బిగ్ బాస్ ఇంట్లోకి బయటి వ్యక్తులు

By - Tupaki Desk
Update: 2020-12-20 09:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ మొదటి మూడు సీజన్‌ లలో సినిమాల ప్రమోసన్‌ కు లేదంటే.. కుటుంబ సభ్యులు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేవారు. కాని ఈసీజన్ లో మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్స్ తప్ప మరెవ్వరు వెళ్లలేదు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను గ్లాస్ వాల్‌ ఉంచి చూపించారు. ఇక రీ యూనియన్ అంటూ ఎలిమినేట్‌ అయ్యి పోయిన కంటెస్టెంట్స్ ను కూడా గ్లాస్ వాల్ తోనే చూపించారు. మరో రెండు రోజుల్లో పూర్తి అవ్వబోతుంది కదా రీ యూనియన్ గత సీజన్‌ ల మాదిరిగా ఉంటే పోయేది కదా అంటూ చాలా మంది అనుకున్నారు. కాని ముందు నుండి చివరి వరకు అదే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చారు.

కాని చివరి రోజు ఎపిసోడ్లో మాత్రం ఆ రూల్‌ ను బ్రేక్ చేశారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కాకుండా బయటి వారు బిగ్‌ బాస్ లోకి వెళ్లిన వారిగా అనీల్ రావిపూడి మరియు మెహ్రీన్ లు నిలిచారు. వీరిద్దరు హౌస్‌ లోకి వెళ్లి సందడి చేశారు. అనీల్ రావిపూడి ఒక్కో కంటెస్టెంట్‌ గురించి మాట్లాడుతూ ఆట పట్టించాడు. ఇది నిన్న షూట్‌ జరిగిందని అంటున్నారు. అనీల్ రావిపూడి మరియు మెహ్రీన్‌ లు లోనికి వెళ్లడంతో టాప్‌ 5 కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. లోనికి వెళ్లిన అనీల్ రావిపూడి మరియు మెహ్రీన్ లు ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకు వచ్చారు. అరియానా మరియు హారికలు ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరిని వీరు బయటకు తీసుకు వచ్చి ఉంటారు. నేడు సాయంత్రం 6 గంటలకు బిగ్‌ బాస్‌ 4 ఫినాలే ఎపిసోడ్‌ ప్రారంభం అవ్వబోతుంది.


#BBTeluguGrandFinale Day!!!

So many surprises and too much fun on #BiggBossTelugu4 from 6 PM today on @StarMaa @iamnagarjuna @AnilRavipudi @MusicThaman @Mehreenpirzada @pranitasubhash pic.twitter.com/xvuIiGA69n

— starmaa (@StarMaa) December 20, 2020

Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS