• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘ఆహా’లో అక్టోబ‌ర్ 1 నుంచి...

‘ఆహా’లో అక్టోబ‌ర్ 1 నుంచి సిద్ధార్థ్‌ ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’

By - Tupaki Desk
Update: 2021-09-30 05:30 GMT
తెలుగు వారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.ఇందులో లేటెస్ట్ యాక్ష‌న్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ అక్టోబ‌ర్ 1 నుంచి ప్రీమియ‌ర్‌గా విడుద‌ల‌వుతుంది. సిద్ధార్థ్‌, జి.వి.ప్ర‌కాశ్‌కుమార్, క‌రిష్మా ప‌ర‌దేశి, లిజోమోల్ జోషి, దీపా రామానుమ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. త‌మిళ హిట్ చిత్రం ‘శివ‌ప్పు మంజ‌ల్ ప‌చ్చై’కు ఇది తెలుగు వెర్ష‌న్‌. బిచ్చ‌గాడు, శీను, రోజా పూలు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ చిత్రాల డైరెక్ట‌ర్ శ‌శి.. ఒరేయ్ బామ్మ‌ర్దిని తెర‌కెక్కించారు.  రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

‘ఒరేయ్ బామ్మర్ది’ ిసనిమా విషయానికి వస్తే రాజ్యలక్ష్మి అనే అమ్మాయి తన భర్త రాజశేఖర్, తన తమ్ముడు మదన్ పడే ఘర్షణల నడుమ ఎవరికీ సర్ది చెప్పలేక బాధపడుతుంటుంది. మదన్ బైక్ రేసర్. బైక్‌ను వేగంగా న‌డుపుతూ రోడ్డుపై త‌ను చేసే సాహ‌సాల కార‌ణంగా ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను క్రియేట్ చేస్తుంటాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ అయిన రాజ‌శేఖ‌ర్‌కు ఇది న‌చ్చ‌దు. అయితే అనుకోకుండా ఇద్ద‌రూ బావ, బామ‌ర్దిలవుతారు. మ‌రి రాజ్య‌ల‌క్ష్మి వీరి మ‌ధ్య  ఉండే దూరాన్ని త‌గ్గించ‌గ‌లిగిందా?  బావ రాజశేఖ‌ర్‌తో ఉన్న గొడ‌వ‌ల‌ను మ‌ద‌న్ మ‌ర‌చిపోయాడా?  బైక్ రేసింగ్‌ను విడిచిపెట్టేశాడా?  అనే విష‌యాల గురించి చెప్పే చిత్ర‌మే ఒరేయ్ బామ్మ‌ర్ది

పాత్ర‌ల‌ను డెప్త్‌గా రాసుకుని, వాటిని ఎమోష‌న్స్‌ను మిక్స్ చేసి, వాటిని మాన‌వ సంబంధాలు రిలేట్ అయ్యే తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు శ‌శి. డిఫ‌రెంట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఒరేయ్ బామ్మ‌ర్ది ఊహించ‌ని మ‌లుపుల‌తో రెగ్యుల‌ర్ ఫ్యామిలీ చిత్రాల‌కు భిన్నంగా రూపొందించ‌బ‌డింది. సిద్ధార్థ్‌, జి.వి.ప్ర‌కాశ్‌, క‌రిష్మా ప‌ర‌దేశి, లిజోమోల్ జోషి వారి పెర్ఫామెన్స్‌ల‌తో పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. శాన్ లోకేశ్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రానికి ప్ర‌స‌న్న‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సిద్ధు కుమార్ సంగీతాన్ని అందించారు. ర‌మేశ్ పి.పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మించారు.

2021 ఏడాదిలో ‘ఆహా’ ... క్రాక్‌, ఎస్.ఆర్.కళ్యాణ మండపం, వాహనములు నిలుపరాదు,  లెవన్త్ అవర్, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, సూప‌ర్ డీల‌క్స్‌, చ‌తుర్ ముఖం, కుడి ఎడ‌మైతే, త‌ర‌గ‌తిగ‌ది దాటి, ది బేక‌ర్ అంద్ ది బ్యూటీ, మ‌హా గ‌ణేశ‌, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాలు, వెబ్ షోస్‌ల‌తో ప్ర‌తి ఒక తెలుగువారి ఇంట తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ భాగ‌మైంది.
Tags:    
  • Orey Baammardhi 
  • Orey Baammardhi ott 
  • Orey Baammardhi aha 
  • Siddarth Orey Baammardhi 
  • Orey Baammardhi Premieres 
  • GV Prakash Kumar 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS