• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుండెలు పిండేసిన నాగ్..

గుండెలు పిండేసిన నాగ్..

By - Tupaki Desk
Update: 2015-09-18 10:17 GMT

Full View
నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో వస్తున్న ఊపిరి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఏఎన్నార్ చివరి చూపుతో మొదలు పెట్టిన ఈ మోషన్ పోస్టర్ ని..  డైరెక్టర్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేయించినట్లు అర్ధమవుతోంది. బ్యాక్ డ్రాప్ లో ఐఫిల్ టవర్. దాని చుట్టూ అనేకమంది కేరికేచర్స్. అందరూ సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. చివరు నాగ్ ను కుర్చీలో కుర్చోబెట్టుకుని కార్తీ తోసుకొస్తున్న పోస్టర్. చూడడానికి ఒక ఫోటోలా ఉన్నా.. చుట్టూరా అందరు ఎంజాయ్ చేస్తుంటే.. కాళ్లు పడిపోయిన వాళ్ల ఫీల్ ఎలా ఉంటుంది.

బాధను మనసులో దాచుకుని.. బైటకు ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వాలి. ఇది చాలా క్లిష్టమైన విషయం. అంతే కాదు.. ఈ మూవీ కోసం నాగార్జున బాగానే దైర్యం చేశాడు. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప.. మిగిలిన రన్నింగ్ టైం అంతా. కుర్చీలోనే కూర్చోవాల్సిన కేరక్టర్ ఇది. మన్మధుడి లాంటి ఎనర్జిటిక్ పర్సన్ కి ఇది కాంప్లికేటెడ్ కేరక్టర్. అసలు ఇలాంటి రోల్ కి ఒప్పుకోవడమే నాగ్ వేసిన డేరింగ్ స్టెప్. ఓ ఫ్రెంచ్ మూవీ ఇన్ స్పిరేషన్ తో వస్తున్న ఈ సినిమాలో.. కార్తీ సరసన తమన్నా యాక్ట్ చేస్తుండగా.. నాగ్ లవర్ గా అనుష్క గెస్ట్ రోల్ లో కనిపించనుంది.

ఇలాంటి డేరింగ్ స్టెప్స్ నాగ్ బాగానే ఎటెంప్ట్ చేస్తాడు. అఫ్పట్లో మేనల్లుడు సుమంత్ ని ప్రమోటే చేసేందుకు ...  స్నేహమంటే ఇదేరా అనే మూవీ చేశాడు. ఇందులో మూవీ అంతా కనిపించినా... నాగార్జునకి యాక్టివ్ కేరక్టర్ అంటూ ఏం ఉండదు. అప్పట్లో ఆ మూవీ చేయడాన్ని పెద్ద సాహసంగా అనుకున్నారంతా. ఇప్పుడు అంతే కంటే డేర్ చేసి.. ఏకంగా చక్రాల కుర్చీకి పరిమితమయ్యే రోల్ చేసేశాడు. చూస్తుంటే.. టాలీవుడ్ కి అమితాబ్ అయ్యేలా ఉన్నాడు నాగార్జున.
Tags:    
  • Oopiri 
  • Nagarjuna 
  • Karthi 
  • Oopiri Movie 
  • Telugu NEws 

Similar News

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

Copyright @2026

Powered by Blink CMS