• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #AA20: దేవీ కి మూడు...

#AA20: దేవీ కి మూడు పాటలే!

By - Tupaki Desk
Update: 2019-12-11 05:04 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా ను సుకుమార్ దర్శకత్వం లో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా శేషాచలం అడవులలో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ ఈ సినిమాలో ఊరమాస్ లుక్ లో కనిపిస్తాడని.. అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చెయ్యడం ఖాయమని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పాటల గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా లో జస్ట్ 3 పాటలే ఉంటాయని.. అవి కూడా దాదాపుగా కథలో భాగంగా వచ్చేవని సమాచారం. ఎర్రచందనం తరలింపు నేపథ్యం లో బన్నీ ఇంట్రో సాంగ్ ఉంటుందని.. మరొకటి బన్నీ-రష్మికల మధ్య సాగే లవ్ సాంగ్.. లాస్ట్ సాంగ్ మాత్రం ఫోక్ స్టైల్ లో ఉంటుందని అంటున్నారు. ఇది కూడా కథలో భాగంగా వచ్చేదిగా ఉంటుందట. దీన్నిబట్టి ఈ సినిమాలో రెగ్యులర్ అల్లు అర్జున్ సినిమాల్లో ఉండే పాటలు ఉండే అవకాశం లేనట్టే. అయితే ఈ విషయపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాలి.

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో సుక్కు-బన్నీ-దేవీ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్య'.. 'ఆర్య 2' రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్. మరి ఈ సినిమా డిఫరెంట్ స్టైల్ కాబట్టి దేవీ ఎలాంటి సంగీతం అందిస్తాడో చూడాలి. ఏదేమైనా #AA20 సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


Tags:    
  • Only Three Songs For Devisri Prasad In AA20 
  • devisri Prasad 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • AA20 Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS