• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ కఠిన సమయంలో కూడా ప్రాణం...

ఆ కఠిన సమయంలో కూడా ప్రాణం పోసిన మహేష్

By - Tupaki Desk
Update: 2022-11-18 14:36 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే ఏడాదిలో తన ఇంట్లో అతి ముఖ్యమైన వ్యక్తులను కోల్పోవడం తీవ్ర విషాదంలోకి నెత్తివేసింది. ఈ ఏడాది మొదట్లోనే తన సోదరుడు రమేష్ బాబును కోల్పోయిన మహేష్ ఆ తర్వాత తన తల్లి ఇందిరా దేవిని కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్ను మూయడంతో ఘట్టమనేని కుటుంబంతో పాటు వారి అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

అయితే సూపర్ స్టార్ కృష్ణకు ఒకవైపు ట్రీట్మెంట్ జరుగుతుండగా మరొకవైపు మహేష్ బాబు తన సేవా కార్యక్రమాలను కూడా అదే తరహాలో కొనసాగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సోమవారం రోజు గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే.

తరువాత ఆయనను బ్రతికించేందుకు కాంటినెంట్ హాస్పటల్ వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయితే ఇంతకుముందే కృష్ణకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడంతో గుండెపోటు నుంచి ఇతర అవయవాలపై కూడా ప్రభావం పడింది. ఇక మహేష్ కుటుంబ సభ్యులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ కూడా కృష్ణ గారు కోలుకోవాలని అనుకున్నారు.

అయితే మహేష్ బాబు ఎప్పటిలాన్నే తన సేవా కార్యక్రమాలను కూడా ఆ సమయంలో కూడా కొనసాగించాడు. ఒక బాబుకు గుండె సంబంధిత ఆపరేషన్ చేయించి తన మంచి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆంధ్ర హాస్పటల్స్ ఆధ్వర్యంలో మహేష్ బాబు గత కొంతకాలంగా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సంఖ్య వెయ్యి మందికి పైగా దాటిపోయింది.

ఇక ఇటీవల మహేష్ బాబు తండ్రి హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆపదలో ఉన్న మరొక చిన్నారికి ప్రాణం పోశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • superstar 
  • Maheshbabu 
  • superstarkrishna 
  • latestnews 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS