• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : కిటికీ పక్కన...

ఫొటోటాక్‌ : కిటికీ పక్కన అందాల ఆరబోత

By - Tupaki Desk
Update: 2020-04-24 01:30 GMT
ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌ లో కూడా ముద్దుగుమ్మలు అందాల ఆరబోత విషయంలో వెనుకాడటం లేదు. ఇంట్లోనే ఉన్నా కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నుష్రత్‌ బారుష సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. ముద్దుగుమ్మ బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో ఉన్నా కూడా కలర్‌ ఫుల్‌ గా అనిపిస్తున్నాయి. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు చూపించిన క్రియేటివిటీని కూడా అంతా మెచ్చుకుంటున్నారు.

కిటికీ వద్ద ఈ అమ్మడు హోయు పలికిస్తూ కెమెరాకు ఫోజు ఇచ్చింది. షర్ట్‌ వేసుకుని షర్ట్‌తో ఈ అమ్మడు అందాల విందును నెటిజన్స్‌ కు ఇచ్చింది. నెట్టింట ఈ అమ్మడి ఫొటోలకు ఏకంగా మూడు లక్షల లైక్స్‌ వచ్చాయి అంటే ఏ స్థాయిలో ఈ అమ్మడి ఫొటోలను నెటిజన్స్‌ ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS