• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అరవింద ఐదో సాంగ్ సర్...

అరవింద ఐదో సాంగ్ సర్ ప్రైజ్!

By - Tupaki Desk
Update: 2018-09-24 12:26 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత' ఫుల్ ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు ఎమోషనల్ సాంగ్స్.. ఒక రొమాంటిక్ సాంగ్.. ఒక మాస్ సాంగ్ తో థమన్ ప్రేక్షకులను.. సంగీత ప్రియులను మెప్పించే ప్రయత్నం చేశాడు.  ఆడియోకు పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ డ్యాన్స్ ఒక్కపాటలో మాత్రమే చూసే అవకాశం ఉందని కొందరు ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. వారేమీ అలా నిరాశపడాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే 'అరవింద సమేత' ఆడియో ఆల్బమ్  లో టోటల్ గా ఐదు పాటలు ఉంటాయట.  మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం ఆ ఐదో ట్యూన్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట.  ఈ పాటను సినిమా రిలీజ్ తర్వాత జోడిస్తారట.  దీంతో ఆడియో లో ఎమోషన్.. రొమాంటిక్.. మాస్ సాంగ్స్ తో చక్కటి బ్యాలెన్సు కుదురుతుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే అరవింద టీమ్ ఒక డ్యూయెట్ చిత్రీకరణ ఇటలీలోని అందమైన లోకేషన్స్ లో ప్లాన్ చేశారని సమాచారం.

ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లు గా నటిస్తున్నారు. అక్టోబర్ 11 న దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మొదటి సారి కలిసి పనిచేస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
    

Tags:    
  • NTR 
  • Fans 
  • Aravinda Sametha 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS