• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్చ్.. ఓవర్సీస్ లో ప్లాన్...

ప్చ్.. ఓవర్సీస్ లో ప్లాన్ రివర్స్ అయిందే!

By - Tupaki Desk
Update: 2019-01-11 06:30 GMT
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'ఎన్టీఆర్ కథానాయకుడు' బుధవారం నాడు ప్రేక్షకులముందుకు వచ్చింది.  అదే ఓవర్సీస్ లో మాత్రం ప్రీమియర్లు మంగళవారం రాత్రే ప్రదర్శించారు.  మంగళవారం నాడు అమెరికాలో థియేటర్లు 1+1 టికెట్ ఆఫర్లు ఉంటాయి. పైగా సంక్రాంతి సినిమాలలో మొదటిది కావడం తో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు.   ఇవన్నీ ఎన్టీఆర్ సినిమాకు కలిసి వచ్చి ప్రీమియర్స్ తో వన్ మిలియన్ డాలర్ మార్క్ టచ్ అవుతుందని ఎన్టీఆర్ టీమ్ భావించారు.

కానీ అనుకున్నదొకటి అయినదొకటి అన్న చందంగా సగానికి సగం కూడా కలెక్షన్స్ రాలేదు.  బాలకృష్ణ సినిమాలలో ఈ ఓవర్సీస్ కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అయినప్పటికీ 'కథానాయకుడు' సినిమాకు జరిగన ప్రీ-రిలీజ్ ను బట్టి చూస్తే మాత్రం ఇది నిరాశకలిగించేదే.  ఇక ఓవర్సీస్ లోనే కాకుండా ఇండియాలో కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది.  ఇలా ఎందుకు జరిగిందనే విషయలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.  ఎన్టీఆర్ గురించి అయన గొప్పదనం గురించి ఈ జెనరేషన్ ప్రేక్షకులకు పెద్దగా తెలియదని కొందరి వాదన.  బయోపిక్ ఒక పార్ట్ గా వచ్చి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని కూడా అంటున్నారు.

ఇదే కాకుండా ఒక కమ్యూనిటి వారు మరీ ముందుకెళ్ళి ఎన్టీఆర్ ను దేవుడిగా ప్రొజెక్ట్ చేసే వ్యవహారం ఇతరులకు నచ్చలేదని.. ఆయన్ను గొప్ప నటుడిగా.. రాజకీయ నాయకుడిలా చూడమంటే సరేగానీ  ఈ 'దేవుడు' తరహా వ్యవహారం కూడా కాస్త బెడిసి కొట్టిందనే వాదన వినిపిస్తోంది.  ఏదేమైనా సినిమాకు మంచి రివ్యూస్.. రేటింగ్స్ వచ్చి కూడా ఇలా కలెక్షన్స్ విషయంలో దెబ్బతినడం ఆశ్చర్యమే.


Full View

Tags:    
  • NTR 
  • Balakrishna 
  • Kathanayakudu Movie 
  • Telugu News 

Similar News

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

Copyright @2026

Powered by Blink CMS