• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ ట్రెండింగ్‌ లో జై లవ...

టాప్ ట్రెండింగ్‌ లో జై లవ కుశ

By - Tupaki Desk
Update: 2017-04-05 16:37 GMT
ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవ కుశ. రామనవమి సందర్భంగా లోగో లుక్ కూడా వచ్చేసింది. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఆరు నెలలు గ్యాప్ తీసుకుని మరీ సినిమా మొదలుపెట్టిన యంగ్ టైగర్.. శరవేగంగా సినిమా పూర్తి చేసేసేయాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే.. తాజాగా ఇవాళ ఉదయం రిలీజ్ అయిన జై లవ కుశ ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.

అంతర్జాతీయంగా టాప్50లో జై లవకుశ హ్యాష్ ట్యాగ్ ఉందంటే.. ఈ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హంగామా చేస్తున్నారో అర్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాల వరకు అయితే.. ఉదయం నుంచి ఇదే టాప్ ట్రెండింగ్. బెంగళూరు.. చెన్నైల్లో కూడా టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా జై లవ కుశ నిలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ అభిమానులు గతంలో ఇంత స్పీడ్ చూపించేవారు కాదు. ఎక్కువగా పోటీ అంతా పవన్.. మహేష్ అభిమానుల మధ్యే కనిపించేది.

అయితే.. టెంపర్ మూవీ నుంచి ఎన్టీఆర్ సత్తా చాటుతున్నాడు. వరుస విజయాలతో తన స్థాయి ప్రూవ్ చేసుకోవడమే కాదు.. అంతకంతకూ పెంచుకుంటున్నాడు కూడా. దీంతో.. ఏ విషయంలోనూ తమ హీరో డౌన్ అవకూడదనే ఉద్దేశ్యంతో.. నందమూరి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ అయిపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • NTR 
  • Jai Lava kusa Movie 
  • Telugu News 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS