• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిఎం భరత్ కోసం...

సిఎం భరత్ కోసం చరణ్‌-ఎన్టీఆర్??

By - Tupaki Desk
Update: 2018-04-03 04:54 GMT
ఇప్పుడు ఫిలిం ఇండస్ర్టీలో కాంబినేషన్ల హవా మామూలుగా నడవట్లేదు. పైగా అదేదో దర్శకుడు అండ్ హీరో కాంబినేషన్ కాదు. ఏకంగా ఇద్దరి హీరోల కాంబినేషన్ అంటే చాలు కెవ్వు కేక అంటోంది. ఆ విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్‌ ఇద్దరూ రాజమౌళి తీస్తున్న సినిమా కోసం ఒక్కటై మనల్ని ఆశ్చర్యచకితులను చేసిన సంగతి తెలిసిందే.

మ్యాటర్లోకి వస్తే.. తమ సినిమా ఆడియో లాంచ్ లు గట్రా అటుంచితే.. అంతకంటే ముందే ఇప్పుడు చరణ్‌ మరియు ఎన్టీఆర్ ఒక ఫంక్షన్లో కనిపించనున్నారు. భరత్ బహిరంగ సభలో మనోళ్ళు హంగామా చేయనున్నారు. అవును.. మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ డైరక్షన్లో రూపొందిన ''భరత్ అను నేను'' సినిమ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎలియాస్ బహిరంగ సభ.. ఈ నెల 7న జరగనుంది.ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్టులుగా రావాలంటూ చరణ్‌ ను ఎన్టీఆర్ ను ఇన్వయిట్ చేశారట. మొన్నామధ్యన రంగస్థలం సక్సెస్ విషయంలో అభినందిస్తూ చరణ్‌ ను కలసిన నమ్రత.. సభకు రావాలని ఆహ్వానించగా.. చరణ్‌ ఓకే అన్నాడట. అలాగే నిన్న మహేష్‌ స్వయంగా ఫోన్ చేయడంతో.. ఎన్టీఆర్ కూడా ఓకె అన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి రాజమౌళి సినిమాలో కలసి కనిపిస్తారు అనుకుంటే.. ఈ ఇద్దరూ ఇప్పటినుండే ఆ తరహాలో దర్శనం ఇస్తున్నారనమాట. ఇంకెందుకు.. సరదాగా రాజమౌళిని కూడా ఇన్వయిట్ చేయండి.. అదిరిపోతుంది. అయితే ఇప్పుడు సినిమా లవ్వర్స్ మాత్రం.. అసలు ఈ ముగ్గురు బడా స్టార్లను ఒకేసారి చూస్తే వచ్చే ఆ కిక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Tags:    
  • NTR 
  • Ram charan 
  • Bharat Ane Nenu Pre Release Event 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS