• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ పిల్ల ఎక్కడా ఆగట్లేదు..

ఈ పిల్ల ఎక్కడా ఆగట్లేదు..

By - Tupaki Desk
Update: 2016-02-02 03:33 GMT
అమ్మడేమో కెనడా అమ్మాయి. అసలు తల్లిదండ్రులు ఎక్కడో మొరాకో నుండి వలస వచ్చి ఇక్కడ సెటిలయ్యారు. ఇదే కెనడా దేశానికి చెందిన సన్నీ లియోన్‌ ఇండియా వచ్చేసి బాలీవుడ్‌ స్టార్లెట్‌ అయిపోయిందిగా.. అందుకే ఈ అమ్మడు కూడా ఇండియా వచ్చింది. కాని బ్రేక్‌ మాత్రం రావట్లేదు.

టెంపర్‌ - బాహుబలి - కిక్‌ 2 వంటి సినిమాల్లో ఐటెం పాటలతో హోరెత్తించిన నోరా ఫతేహి గురించే ఈ కథంతా. ఈ అమ్మడుకి తెలుగులో పూరి జగన్‌ రెండు సినిమాల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ ఐటెం సాంగులు ఆఫర్‌ చేశాడు కాని.. దాని కారణంగా బ్రేక్‌ మాత్రం రాలేదు. ముమాయత్‌ ఖాన్‌ రేంజులో ఒక పొజిషన్‌ కు రీచ్‌ కాలేకపోయింది. ఇకపోతే బాలీవుడ్‌ లో అయినా ఏమన్నా సెట్టవ్వుద్దా అంటే.. అక్కడా అంత సీన్‌ లేదు. ఈ మధ్యనే బిగ్‌ బాస్‌ 9లో వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడా పనవ్వలేదు.

కెరియర్‌ ను ఎలాగైనా మాంచి గాడిలో పెట్టుకోవాలనే నెపంతో.. ఈ పిల్ల ఎక్కడా తగ్గకుండా ఇదిగో ఇలా గాల్లో తేలుతూ.. నాభి అందాలను ఆరబోస్తూ.. మాంచి రసవత్తరమైన పోజుల్లో మెరుస్తోంది. హీరోయిన్‌ అవ్వాలనేది డ్రీమ్‌. ఏమైనా హెల్ప్‌ చేస్తారా??

Tags:    
  • Nora Fatehi 
  • Tollywood Movies 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS