• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నారా ఒకడు.. క్లిక్...

నారా ఒకడు.. క్లిక్ అయినట్లున్నాడు

By - Tupaki Desk
Update: 2016-12-31 17:30 GMT
డిఫరెండ్ కాస్సెప్టులను ఎంచుకోవడంలో నారా రోహిత్ కి మంచి టేస్ట్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఒకట్రెండు రొటీన్ సినిమాలు బోర్ కొట్టించాయ్ కానీ.. జ్యో అచ్యుతానందతో ట్రాక్ లోకి వచ్చేసిన నారా రోహిత్.. తాజా రిలీజ్ అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో మరో హిట్ కొట్టినట్లే అంటున్నారు ట్రేడ్ జనాలు.

ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి మాత్రమే మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్ గా ఉండడంతో కలెక్షన్స్ కూడా ఊపందుకుంటున్నాయి. గత వారం.. ఈ వారం సినిమాల రిలీజ్ ఎక్కువగా ఉండడంతో.. ఈ చిత్రానికి ఎక్కువ స్క్రీన్స్ కేటాయించలేదు డిస్ట్రిబ్యూటర్లు. కానీ తొలిరోజున వచ్చిన రెస్పాన్స్ చూసే సరికి.. రెండో రోజుకల్లా మల్టీ ప్లెక్సులు.. సింగిల్ స్క్రీన్లతో పాటు.. ఓవర్సీస్ లో థియేటర్స్ కౌంట్ పెంచడం విశేషం.

సంక్రాంతి వచ్చేవరకూ మరే చిత్రం రిలీజ్ లేకపోవడంతో.. బాక్సాఫీస్ దగ్గర నారా రోహిత్ మూవీ బంపర్ హిట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న సినిమాల నుంచి పోటీ కూడా లేకపోవడంతో.. అప్పట్లో ఒకడుండేవాడు మూవీతో.. 2016ను నారా రోహిత్ సక్సెస్ తో ముగించాడని చెప్పుకోవాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nara Rohith 
  • Sri Vishnu 
  • Appatlo Okadundevadu movie 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS