• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎంత రంగ‌రించినా ఏం లాభం...

ఎంత రంగ‌రించినా ఏం లాభం నేహా..! ఎన్నాళ్ల‌ని ఇలా!!

By - Tupaki Desk
Update: 2021-04-18 06:50 GMT
సోష‌ల్ మీడియా క్వీన్ నేహా శ‌ర్మ రెగ్యుల‌ర్ ఫోటో వీడియో ట్రీట్ గురించి చెప్పాల్సిన‌దేమీ లేదు. ఇప్ప‌టికే ఇన్ స్టా వేదిక‌గా ఈ అమ్మ‌డికి అసాధార‌ణ ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా నేహా మ‌రో వేడెక్కించే వీడియోని ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

ఇక ఈ వీడియోకి ఫోటోల‌కు బ్లాక్ అండ్ వైట్ అని హ్యాష్ ట్యాగ్ ని జోడించింది నేహాశ‌ర్మ‌. నిజానికి ఈ వీడియోలో బ్లాక్ ఫ్రాక్ కి కాంబినేష‌న్ గా వైట్ స్కిన్ తో మెరిసిపోతోంది నేహా. నేహా వైట్ స్కిన్ టోన్ కి త‌గ్గ‌ట్టే గోల్డ్ పెండెంట్ మెడ‌లో వేలాడుతోంది. ఈ లుక్ వ‌ల్ల‌నే ఈ క్యాప్ష‌న్ ఇచ్చింది! అని అభిమానులు భావిస్తున్నారు. రాజుల ప్రాకారం లాంటి ఇంటీరియ‌ర్ ఆర్కిటెక్చ‌ర్ ఉన్న ఇంట్లో ఈ ఫోటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటోంది. ఫోటోల‌న్నీ బ్లాక్ అండ్ వైట్ లో ఇంప్రెస్సివ్ గా క‌నిపిస్తున్నాయి.

తానాజీ 3డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో న‌టించిన నేహా శ‌ర్మ 2020లో హేరాఫేరీ 3 అనే భారీ చిత్రానికి సంత‌కం చేసింది. కానీ ఈలోగానే మ‌హ‌మ్మారీ వెంట‌ప‌డి త‌రిమింది. కెరీర్ మేలి మలుపులో మ‌హ‌మ్మారీ ముస‌లంలా అంటుకుని వ‌ద‌ల‌డం లేదు. పాపం నేహా ఆశ‌ల‌న్నిటినీ అలా అడియాస‌లు చేస్తోంది కాలం.

View this post on Instagram

A post shared by Neha Sharma

Tags:    
  • neha sharma 
  • neha sharma movies 
  • neha sharma pics 
  • neha sharma photos 
  • neha sharma images 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS