• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అసలు హీరోయిన్ అవసరం లేదట!

అసలు హీరోయిన్ అవసరం లేదట!

By - Tupaki Desk
Update: 2019-05-11 05:03 GMT
అసలు మనం హీరోయిన్ లేకుండా ఒక సినిమాను ఊహించుకోగలమా? అసలు ఊహించుకోలేం.  ఏదో హాలీవుడ్ సినిమాల్లో అలా జరగుతుందేమో కానీ మన మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల్లో దాదాపుగా జరగదు. అందులోనూ ఒక స్టార్ హీరో సినిమాల్లో అది మనం ఊహించలేం. కానీ తమిళ హీరో కార్తి తాజా చిత్రంలో మాత్రం నిజంగానే హీరోయిన్ లేదు.

కార్తి ప్రస్తుతం 'ఖైదీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు.  సందీప్ కిషన్ తో 'మానగరం' సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కథ ఓ నలభై ఎనిమిది గంటల వ్యవధిలో జరుగుతుందంట.  జైలు నుంచి ఒక ఖైదీ తప్పించుకోవడం.. తదనంతర పరిణామాలు నేపథ్యంలో చాలా ఇంటెన్స్ గా సాగే చిత్రం కావడంతో ఈ సినిమాలో హీరోయిన్ లేకుండానే సినిమాను లాగించేస్తున్నారట. హీరోయిన్ ను తీసుకుంటే కథలో అనవసరంగా ఇరికించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో అసలు హీరోయిన్ ను తీసుకోలేదట.

ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయింది. రెడ్ కలర్ థీ,మ్ తో కటకటాల వెనక ఖైదీ మొహాన్ని పెయింటింగ్ లాగా డిజైన్ చేశారు.  ఫస్ట్ లుక్ మాత్రం డిఫరెంట్ గా ఉంది.  ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తారని సమాచారం.


Tags:    
  • No Heroine 
  • Karthi Lokesh 
  • Khaidi Movie 
  • Movie News 
  • Latest updates 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS