'చితకొట్టుడు' బ్యూటీ అందాల విందు.. పిక్ వైరల్!
టాలీవుడ్ ఇండస్ట్రీకి 'చీకటిగదిలో చితక్కొట్టుడు' అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో పరిచయమైంది నిక్కీతంబోలి. ఫస్ట్ మూవీతోనే అమ్మడు బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుని అదిరే అందాల విందుతో తెలుగు యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ హర్రర్ బేస్డ్ కామెడీ చితక్కొట్టుడు సినిమాకి నిక్కీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత శ్రీవిష్ణు హీరోగా రూపొందిన 'తిప్పరా మీసం' సినిమాలోనూ నిక్కీ తంబోలి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పై అంచనాలు భారీగానే పెట్టుకుంది. కానీ సినిమా అనుకున్నట్లుగా కాకుండా ఫలితం తారుమారు అయింది. అప్పటినుండి కేవలం గ్లామర్ వరకే కాకుండా గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం unde పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటానని.. ఇకపై అడల్ట్ కామెడీ తరహా సినిమాలు చేయబోననీ నిక్కీ అప్పుడే నొక్కి చెప్పింది.
ఆ తర్వాత లారెన్స్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన కాంచన-3 సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో నిక్కీకి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ టైంలో తమిళంతో పాటు బాలీవుడ్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది బోల్డ్ సుందరి. ఇదిలా ఉండగా.. నిక్కీ సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. 'చీకటిగదిలో చితక్కొట్టుడు' లాంటి బి-గ్రేడ్ అడల్ట్ కామెడీ మూవీలో నటించడమే పెద్ద మైనస్ అని అంటోంది. అడల్ట్ టచ్ ఉన్నటువంటి మూవీ కావడంతో ఆ సినిమా నిక్కీ విషయంలో తేడా కొట్టేసింది. అప్పటినుండి ఆ డామేజ్ చెరిపేసుకోవడానికి తంటాలు పడుతోనే ఉంది.
'కెరీర్ లో కొన్ని సినిమాలు తేడా కొడతాయి. ఇది కూడా అంతే.. అందులో నటించినందుకు మరీ అంత బాధపటంలేదు.. కానీ చేయకుండా ఉంటే బాగుండేదేమో అని అన్పిస్తుంటుంది' అంటూ ఇదివరకే తన మనసులో మాట బయటపెట్టింది. అయితే అమ్మడి అసలు విశ్వరూపం బయట పడాలంటే మాత్రం ఖచ్చితంగా ఓ రెండు - మూడు యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు పడాల్సిందే. అయితే ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో అభిమానులను వేడెక్కించే ఫొటోలు పోస్ట్ చేస్తూ అదరగొడుతుంది. తాజాగా నిక్కీ ఓ ఫోటో పోస్ట్ చేసింది. గులాబీ రంగు జాకెట్ ధరించి స్టైలిష్ పోజిచ్చింది. కానీ నిక్కీ ఎలాంటి పిక్ పెట్టినా అందాల విందు మినిమం కాబట్టి ఇందులో కూడా అలాగే ఊరిస్తోంది. వైట్ టాప్ పింక్ బాటమ్ లో అమ్మడు మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.