• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: ర‌సిక...

ఫోటో స్టోరి: ర‌సిక రాజాలకు మోటివేష‌న్!

By - Tupaki Desk
Update: 2020-02-27 04:30 GMT
కొంద‌రిలో ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మోడ‌లింగ్.. వ్యాపారం.. న‌ట‌న అంటూ మ‌ల్టీట్యాలెంట్ చూపిస్తుంటారు. వీటితో పాటు క‌వ్వించే ఫోటో షూట్ల‌తో సోష‌ల్ మీడియా క్వీన్ గా వెలిగిపోయే దూకుడు అద‌న‌పు క్వాలిఫికేష‌న్. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ బోల్డ్ బ్యూటీలో అడిష‌న‌ల్ గా ఏం ఉంది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఈ అమ్మ‌డి పేరు నిఖిత శర్మ. టాప్ మోడ‌ల్.. అంత‌కుమించి మోటివేషనల్ స్పీకర్‌గా పేరుంది. ఇంత‌కుముందు యంగ్ ఉమన్ అచీవర్స్ అవార్డు 2016.. ఎక్స్‌సెప్షనల్ వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్ 2019 అవార్డుల‌ను గెలుచుకుంది. మ‌రోవైపు ఉన్న‌త విద్యావంతురాలు కాబ‌ట్టి మైక్రో బయాలజిస్టుగా పనిచేస్తోంది.

అందానికి అందం ట్యాలెంటు ఉన్న ఈ అమ్మ‌డు అటు మోడ‌లింగ్ లోనూ రాణిస్తోంది. ప‌నిలో ప‌నిగా ఒంట‌రి దీవుల్లో షికార్లకు వెళుతూ హాట్ ఫోటో షూట్ల‌తో మంట‌లు పెడుతోంది. ఇటీవ‌లే మాల్దీవులకు వెళ్లి బికినీ సెల‌బ్రేష‌న్స్ తో హీటెక్కించింది. క్లీవేజ్ షోలతో గిలిగింత‌లు పెడుతూ నిరంత‌రం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. తాజా ఫోటోషూట్ లోనూ క్లీవేజీ అందాల‌తో వ‌ల‌లు వేసింది. శ‌ర్మాగాళ్ చాకిరేవులే! అంటూ బోయ్స్ కొంటెగా కామెంట్ల‌ తో విరుచుకు ప‌డుతున్నారు.
Tags:    
  • Nikita Sharma Clevage Show For Photo Shoot 
  • Nikita Sharma Latest Photos 
  • Nikita Sharma Latest Pics 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS