• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నాన్న కూచి' అంటున్న...

'నాన్న కూచి' అంటున్న నిహారిక

By - Tupaki Desk
Update: 2017-01-15 07:51 GMT
అసలు తెలుగులో 'వెబ్ సిరీస్' అనే ప్రయోగానికి అర్ధం పరమార్ధం చెప్పింది ఎవరంటే మాత్రం.. వెంటనే అందరికా నిహారిక కొణిదెల పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈ మెగా ప్రిన్సెస్ ''ముద్దపప్పు ఆవకాయ్'' అనే వెబ్ సిరీస్ తో ఒక ప్రభంజనం సృష్టించింది. యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి.. ఈమె గీసిన బాటలో ఏకంగా అనేకమంది వెబ్ సిరీస్ లు చేసేలా చేసింది. అయితే నిహారిక రేంజులో ఒక్క సిరీస్ కూడా సక్సెస్ కాలేదు.

ఇకపోతే ముద్దపప్పు ఆవకాయ్ చేశాక వెంటనే నిహారిక వెండితెరపై మొగ్గుచూపింది. ''నా మనసు'' అంటూ ఒక సినిమా చేసేసి.. హీరోయిన్ గా పరిచయం అయిపోయింది. కాకపోతే ఆ సినిమా ఫెయిల్ కావడంతో.. అసలు తదుపరి ఏం చేయాలా అనే ఆలోచనలో పడింది. అయితే ఇప్పుడు అమ్మడు ఏం చేస్తోందనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. సేమ్ ముద్దపప్పు ఆవకాయ్ చేసిన టీమ్ తోనే ఇప్పుడు అమ్మడు ''నాన్న కూచి'' అంటూ మరో కొత్త వెబ్ సిరీస్ ప్రారంభిస్తోంది. ఇందులో న్యూయెస్ట్ ఎడిషన్ ఎవరంటే.. యుట్యూబ్ తెరపై నాన్న క్యారక్టర్ పోషించడానికి వచ్చిన రియల్ లైఫ్‌ నాన్న.. మెగా బ్రదర్ నాగబాబే.

ఇలా తండ్రికూతుళ్ళు కలసి ఒక వెబ్ సిరీస్ లో నటించడం.. అలాగే అసలు కలిసి నటించడం.. కాస్త వెరైటీగానే ఉంది. చూద్దాం ఈసారి నిహారిక ఎలా ఆకట్టుకుంటుందో!!
Tags:    
  • Niharika 
  • Nagababu 
  • Nanna Kuchi 
  • Web Series 
  • Telugu News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS