• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డెబ్యూ హీరో తో ఇస్మార్ట్...

డెబ్యూ హీరో తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్

By - Tupaki Desk
Update: 2019-11-06 04:35 GMT
తెలుగులో వరుసగా రెండు ఫ్లాప్ అందుకున్న నిధి అగర్వాల్ ఎట్టకేలకు 'ఇస్మార్ట్ శంకర్' తో ఓ గ్రాండ్ హిట్ అందుకుంది. సినిమాలో నభా నటేష్ కి ఎక్కువ పేరొచ్చినా నిధి కూడా గ్లామర్ షోతో సినిమాకు ప్లస్ అయింది. అయితే ఆ సినిమా తర్వాత ఇంత వరకూ తెలుగులో సినిమా ఒప్పుకోలేదు ఈ బ్యూటీ.


తాజాగా నిధి ఓ డెబ్యూ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆ డెబ్యూ హీరో మరెవరో కాదు మహేష్ మేనల్లుడు గల్లా అశోక్. ఇతగాడి సినిమా ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో సినిమా ప్రారంభించి ఆగిపోయింది. అయితే మళ్లీ ప్రాజెక్ట్ సెట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గల్లా జయదేవ్ నిర్మిస్తాడని తెలుస్తుంది.


త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

సో త్వరలోనే ఇస్మార్ట్ బ్యూటీ అశోక్ గల్లా తో రొమాన్స్ చేయనుందన్నమాట. మరి ఈసినిమాతో నిధి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
Tags:    
  • Nidhi Agarwal 
  • Romance 
  • Galla Ashok 
  • Ismart Shankar 
  • Galla Jaydev Son 
  • Superstar Family 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS