• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ః పెదాలు మాత్రమే...

ఫొటోటాక్‌ః పెదాలు మాత్రమే చూపించి కవ్విస్తోంది

By - Tupaki Desk
Update: 2021-04-05 06:30 GMT
చూడగానే కొరికి తినాలనిపించే స్ట్రాబెరీ పండ్ల మాదిరిగా ఉన్న ఈ పెదాలను చూస్తే ఎవరికైనా వావ్‌ అనిపించాల్సిందే. స్ట్రాబెరీ పండ్ల కంటే కూడా మరింత అందంగా ఉన్న పెదాలు ఎవరివో గుర్తు పట్టడం పెద్ద కష్టం ఏమీ కాదేమో. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కనిపించిన ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కనిపించబోతుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ అన్నట్లుగా ఉంటుందట. ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది ఈ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ అని. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలను షేర్‌ చేస్తూనే ఉంటుంది. హాట్‌ ఫొటోలతో పాటు ఇంట్రెస్టింగ్‌ ఫొటోలను షేర్‌ చేసే ఇస్మార్ట్‌ బ్యూటీ ఈసారి ఈ స్ట్రాబెరీ లిప్స్‌ ను షేర్‌ చేసింది.

ముదురు ఎరుపు రంగు లిప్‌ స్టిక్‌ తో వావ్‌ అనిపించేలా ఉన్న పెదాలను షేర్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఇంత అందమైన పెదాలతో ముద్దు పెట్టించుకోవాలని ఉందంటూ కొందరు.. ఇంత అందమైన పెదాలు ఈ ప్రపంచంలోనే చూడలేదు అంటూ కొందరు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఫాలోవర్స్‌ ను రెచ్చగొట్టే విధంగా ఈ లిప్స్‌ షేరింగ్‌ ఏంటీ అంటూ మండి పడుతున్నారు. అందాల ఆరబోత చేస్తే ఎంతగా ఫొటో వైరల్‌ అవుతుందో ఇప్పుడు ఈ లిప్స్‌ పిక్‌ కూడా అంతకు మించి అన్నట్లుగా వైరల్‌ అవుతోంది. ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్ ఇన్‌ స్టా గ్రామ్‌ లో దాదాపుగా 7 మిలియన్‌ ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. కొన్ని గంటల్లోనే ఈ పెదాలకు 3.5 లక్షల మంది లైక్స్ కొట్టారు. కొన్ని వేల కొద్ది కామెంట్స్‌ వచ్చాయి.
Tags:    
  • Nidhi Agarwal 
  • Nidhi Agarwal Latest Images 
  • Nidhi Agarwal Photos 
  • Tollywood 
  • Telugu News 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS