• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్‌ టాక్‌: కొత్తగా...

టీజర్‌ టాక్‌: కొత్తగా శైలజతో రామ్‌!!

By - Tupaki Desk
Update: 2015-12-11 15:14 GMT

Full View
''నేను.. శైలజ''.. వరుసగా రొటీన్‌ సినిమాలతో బాక్సాఫీస్‌ దగ్గర ఘోరంగా దెబ్బ తినేసిన రామ్‌ ఇప్పుడు ఈ కొత్త సినిమాతో వస్తున్నాడు. అయితే ఈసారి తన పందాను మార్చేసి.. కాస్త కొత్తరకం సినిమాతోనే వస్తున్నా అని చెప్పాడులే. ఈవాళ రిలీజ్‌ అయిన టీజర్‌ ఎలా ఉందో ఓమారు చూద్దామా మరి..

నిజానికి రామ్‌ తన లుక్‌ వైజ్‌ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా కూడా.. సినిమా కథ వైజ్‌ దర్శకుడు కిషోర్‌ తిరుమల కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడని టీజర్‌ చూస్తే చెప్పొచ్చు. అప్పటికే ఓ నలుగురైదుగురు అమ్మాయిలు హరి అనే మన హీరోను రిజక్ట్‌ చేస్తారు. అందుకే మనోడు ఏ అమ్మాయి నచ్చినా ఇక మీదట ప్రేమించకూడదని ఫిక్సయిపోయాడు. కట్‌ చేస్తే ఇప్పుడు.. హీరోయిన్‌ శైలజ.. అదేనండీ కీర్తి సురేష్‌.. స్వయంగా హరిగాడి దగ్గరకొచ్చి ఐ లవ్‌ యు అనేసింది. కాని నిన్ను లవ్‌ చేయట్లేదు అనేసింది. ఈ కన్ఫ్యూజన్‌ లో నే టీజర్‌ ఎండ్‌ చేశారు. చూసినంతవరకు బాగానే ఉంది.

కొత్త పంథాలో వెళ్ళి రామ్‌ ఒక కొత్త తరహా హిట్టు కొడతాడేమో చూడాలి. జనవరి 1న నేను..శైలజ రిలీజ్‌ అవుతోంది.
Tags:    
  • Ram 
  • Hero Ram 
  • Nenu Sailaja Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS