• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈసారి వర్మ టార్గెట్‌ కేఏ...

ఈసారి వర్మ టార్గెట్‌ కేఏ పాల్‌

By - Tupaki Desk
Update: 2019-11-01 15:49 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' చిత్రం రాజకీయంగా వివాదాన్ని సృష్టిస్తోంది. వర్మ మాత్రం ఇది పూర్తిగా వివాదరహిత చిత్రం అంటూ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇందులో ఎవరిని ఉద్దేశించి పాత్రలు పెట్టలేదు అంటూ చెబుతున్నాడు. ఎవరికి వారు ఊహించుకోవద్దంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వర్మ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసి సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన వర్మ ఈసారి నేనే కేఏ పాల్‌ అనే పాటతో వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

నేనే కేఏ పాల్‌ అంటూ సాగే పాటను నవంబర్‌ 2 ఉదయం 9 గంటల 36 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. దాంతో పాటు రేపటి పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను కూడా వదిలాడు. ఆ ప్రోమోలో కాస్త ఫన్నీగా వాయిస్‌ ఓవర్‌ ఉంది. ఆ వాయిస్‌ ఎవరిదో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఆమద్య ఎన్నికల సమయంలో కేఏపాల్‌ మరియు రామ్‌ గోపాల్‌ వర్మల మద్య వివాదం రాజుకుంది.

ఒకప్పుడు వర్మ నా కాళ్లు మొక్కాడు అంటూ కేఏపాల్‌ వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలను తీవ్రంగా కొట్టి పారేశాడు వర్మ. ఆ తర్వాత కూడా ఇద్దరి మద్య మాటల యుద్దం సాగింది. అప్పుడే కేఏ పాల్‌ పై సినిమా చేస్తానంటూ ప్రకటించిన వర్మ ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఆయన పాత్రను కీలకంగా పెట్టి ఉంటాడు అంటూ ఫిల్మ్‌ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.


Full View

Tags:    
  • Nene KA Paul Song 
  • Kamma Rajyam Lo Kadapa Reddlu 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS