• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీ అందాలతో...

బికినీ అందాలతో హీటెక్కిస్తున్న రాంచరణ్ భామ!

By - Tupaki Desk
Update: 2021-04-22 23:30 GMT
చిత్రపరిశ్రమలో కొందరు హీరోయిన్లను చూడగానే అట్ట్రాక్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే ఆమెలో స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన ఫీచర్స్ కనిపిస్తేనే అంతలా ఆకర్షితులు అవుతారు. మరి అన్ని ఫీచర్స్ ఉన్న హీరోయిన్లలో అందం ఒక్కటే సరిపోదు. నిర్మొహమాటంగా స్కిన్ షో చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే సినీప్రపంచం అంటేనే గ్లామర్ వరల్డ్. ఇక్కడ ప్రేక్షకులు ఏ హీరోయిన్ వయ్యారాలకు ఓటేస్తే వారే స్టార్ స్టేటస్ అందుకునే అవకాశం ఉంటుంది. అయితే తెలుగులో అలాంటి డేర్ అండ్ బోల్డ్ హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేసేవారిలో ఒకరు పూరీ జగన్నాథ్. పూరీ హీరోయిన్స్ అంటేనే గ్లామర్ ఒలికించడంలో ముందుంటారు. అలా పూరీ పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరు నేహా శర్మ.

2007లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ఒకేసారి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమా హిట్టే కానీ అమ్మడికి అవకాశాలు మాత్రం రాలేదు. ఎందుకో నేహా విషయంలో ఇంకా అదృష్టం తలుపు తట్టలేదని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మడు ఇన్నేళ్లయినా హీరోయిన్ గా బిజీ కాలేకపోయింది. మరి బాలీవుడ్ లో అయినా బిజీ అయ్యిందా అంటే అది లేదు. కానీ నేహా మోడలింగ్ ఫోటోషూట్స్ తో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నేహాకు సారీ నుండి బికినీ వరకు ఏది కొత్తకాదు. అందుకే ఎలాంటి ఫోటోషూట్ అయినా వేడెక్కించగలదు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ గ్లామరస్ బికినీ పిక్ షేర్ చేసింది. బికినీ ధరించి అమ్మడు సోఫాలో కూర్చొని ఉంది. ఆ బికినీ పోజులో నేహాను చూస్తే ఎవరైనా దాసోహం అనాల్సిందే. టాప్ టు బాటమ్ అమ్మడు అందాలన్నీ బయటపెట్టింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతోంది.
Tags:    
  • Neha Sharma 
  • Neha Sharma Latest Images 
  • Neha Sharma Photos 
  • Tollywood 
  • Telugu News 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS