పిక్ టాక్ : చిరుత బ్యూటీ క్లీవేజ్ మంట పెట్టింది బాబోయ్
రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమా తోనే నేహా శర్మ హీరోయిన్ గా పరిచయమైన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నేహా శర్మ కి కూడా మంచి గుర్తింపు లభించింది.
ఆ సినిమాలోని నేహా శర్మ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. అలాంటి పాత్రలో నటించిన నేహా శర్మ తదుపరి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయింది.
హీరోయిన్ గా నేహా శర్మ తెలుగు లో కొన్ని సినిమాలు మాత్రమే చేయగలిగింది. తెలుగు లో నిరాశపరచడంతో ఆఫర్లు తగ్గాయి. అయినా కూడా తెలుగు లో కాకుండా ఇతర భాషల్లో ఈ అమ్మడు సాధ్యం అయినంత వరకు ఎక్కువ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించింది.
ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లయినా కూడా ఇంకా జనాల్లో ఉందంటే ఈ అమ్మడి యొక్క అందం అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా లో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఈమెను వార్తల్లో నిలుపుతున్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పిక్ టాప్ మరియు బ్లూ జీన్స్ తో ఈ అమ్మడు క్లీ వేజ్ షో చేసిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. నేహా శర్మ ప్రతి హాట్ ఫొటో షూట్ కూడా వైరల్ అవుతూనే ఉంటుంది.
మరోసారి ఈ ఫొటోలు ఆమె రేంజ్ ను మరింత పెంచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హీరోయిన్ గా మళ్లీ నేహా శర్మ బిజీ అవ్వాలని అభిమానులు ఈ పిక్స్ కు కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.