• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయన్.. తమన్నాలవి 12...

నయన్.. తమన్నాలవి 12 అడుగుల చీరలు!

By - Tupaki Desk
Update: 2019-09-24 09:37 GMT
మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత 'సైరా' చిత్రానికి కాస్ట్యూమ్స్ విభాగంలో పనిచేసిన సంగతి తెలిసిందే.  'సైరా' బ్రిటిష్ కాలంనాటి కథ కావడంతో కాస్ట్యూమ్స్ అప్పటి దుస్తుల శైలిని.. అప్పటి అలవాట్లను ప్రతిబింబించాలి.  అందుకే ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేయాల్సివచ్చిందని సుష్మిత వెల్లడించారు.  

1800 లలో మహిళల ఎలా ఉంటారో అలా హీరోయిన్లు నయనతార.. తమన్నా కనిపించేందుకు 12 అడుగుల పొడవున్న పట్టుచీరలను రెడీ చేసిందట.  అయితే అవి వారికి సరిపోతాయా.. బరువు ఎక్కువగా ఉందా.. ఇలాంటివి ముందే చెక్ చేసుకోవాలనే ఉద్దేశంతో తనే స్వయంగా వాటిని కట్టుకొని చూసిందట. ఆ చీరలు ఒకే అనుకున్న తర్వాతే నయన్ కు.. తమన్నాకు ఇచ్చిందట.  ఈ సినిమాకోసం రెండేళ్ళు పనిచేయవలసి వచ్చిందని.. భర్తను వదిలి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఉన్నానని.. ఆయనను మిస్ అయ్యానని తెలిపింది.

ఇలాంటి సినిమాకు పని చేయడం ఒక ఛాలెంజింగ్ విషయమని.. టీమ్ అందరి సహకారంతో ఆ పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలిగామని సుష్మిత వెల్లడించారు. ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ విభాగంలో మరో స్టైలిస్టుగా గౌతమ్ మీనన్ సోదరి ఉత్తర మీనన్ పని చేశారట. ఇక కొన్ని దుస్తులకు సెలబ్రిటీ డిజైనర్ అంజు మోడి కూడా పని చేశారని సమాచారం.  ఇప్పటికే 'సైరా' లో లీడ్ యాక్టర్స్ ధరించిన దుస్తులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా రిలీజ్ అయితే ఈ కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనే విషయం క్లారిటీ వస్తుంది.


Tags:    
  • Nayanthara 
  • Tamanna 
  • Sarees 
  • Sye Raa Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS