• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సౌత్ క్వీన్ ఎవరో...

సౌత్ క్వీన్ ఎవరో తెలిసిపోయిందిగా

By - Tupaki Desk
Update: 2016-03-18 04:03 GMT
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ మూవీని సౌత్ లోకి తెచ్చేందుకు చాలాకాలం నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలనాటి హీరోయిన్ రేవతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా.. సుహాసినీ మణిరత్నం రీమేక్ వెర్షన్స్ కు మాటలు రాస్తుండడం విశేషం. తెలుగు - తమిళ్ - మలయాళ భాషల్లో రూపొందే క్వీన్ రీమేక్ కు.. తెలుగు - తమిళ్ వెర్షన్లకు డైలాగ్స్ ను సుహాసిని రాస్తున్నారు.

అయితే బాలీవుడ్ లో కంగనా రనౌత్ పోషించిన పాత్రను.. ఇక్కడ ఎవరు చేస్తారన్నదే పెద్ద క్వశ్చన్ గా మిగిలిపోయింది. మొదట ఈ ఆఫర్ త్రిషకు ఇవ్వగా.. ఆమె నో చెప్పేయడంతో.. చాలాకాలం పాటు ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉండిపోయింది. ఆ తర్వాత సౌత్ లో ఫుల్ ఫాంలో ఉన్న నయనతారను అడగడం జరిగినా.. ఆమె కూడా తిరస్కరించడంతో.. ఇక క్వీన్ రీమేక్ కు వేరే తారను వెతుక్కోవాల్సి వచ్చింది. పెర్ఫామెన్స్ కు మాత్రమే స్కోప్ ఉండే ఈ రోల్ ను చేసే హీరోయిన్ ని వెతకడం..  టఫ్ టాస్క్ అయిపోయింది మేకర్స్ కి.

కానీ ఇప్పుడు ప్రేమమ్ చిత్రంతో ఆకట్టుకుని, తర్వాత చార్లీ అనే రొమాంటిక్ ఎంటర్టెయినర్ తో నటిగా తన స్పెషాలిటీ ప్రూవ్ చేసుకున్న పార్వతి కి ఈ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. నిజానికి ప్రేమమ్ - చార్లీ చిత్రాలను గమనిస్తే.. నయనతార కంటే క్వీన్ గా పార్వతినే కరెక్ట్ ఛాయిస్ అనిపిస్తుంది. రాణి ఎవరో తెలిసిపోయింది కాబట్టి... ప్రాజెక్టును పట్టాలెక్కించడమే లేట్.
Tags:    
  • Pravathy 
  • Queen Remake 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS