• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలా మన హీరోయిన్లు...

ఇలా మన హీరోయిన్లు చేయగలరా?

By - Tupaki Desk
Update: 2018-04-21 06:31 GMT
నటనలో కొనసాగుతున్న ఎవరు అయినా కీర్తి ప్రతిష్టలనే మొదటగా కోరుకుంటారు. అవి ఉంటే దక్కాల్సిన గౌరవం.. రావాల్సిన డబ్బు వంటివి ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. అలాంటిది తమ దేశ ప్రభుత్వమే సత్కరించేందుకు ఓ ఈవెంట్ నిర్వహిస్తానంటే.. ఆ కార్యక్రమాన్ని బహిష్కరించే తెగువ ఎవరికైనా ఉంటుందా?

ఆస్కార్ విన్నర్ నటాలీ పోర్ట్ మ్యాన్ ను సత్కరించేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం నిర్ణయించింది. పవిత్ర ప్రాంతం అయిన జెరూసలేం లో ఈమెకు సన్మానం చేయాలని నిర్ణయించారు. కానీ ఈ కార్యక్రమానికి తాను హాజరు కాబోవడం లేదని.. తనకు ఈ సన్మానం వద్దని పోర్ట్ మ్యాన్ వెల్లడించింది. ఇందుకు కారణం.. ప్రస్తుతం గాజా సరిహద్దు వద్ద నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితి. ఈమె తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దీంతో తాను ఈ అవార్డును ఎందుకు వద్దని చెబుతోందో వివరణ ఇచ్చింది నటాలీ పోర్ట్ మ్యాన్.

సరిహద్దు రేఖ వద్ద 11 మంది నిరాయుధులను నిర్దాక్షిణ్యంగా మంటల్లో కాల్చివేయడం అనే ఘటన తనను కలచివేసిందని.. సుదీర్ఘంగా ఉన్న ఈ సమస్యపై ప్రభుత్వం ఇలా స్పందించడం సరికాదని అభిప్రాయపడ్డ పోర్ట్ మ్యాన్.. ప్రజల దృష్టి మరలించేందుకు తాను పావును కావడం ఇష్టం లేకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాని చెప్పింది. ఘన సత్కారాన్ని కాదనుకుని.. ఇంతటి ఘనమైన నిర్ణయం తీసుకునే తెగువ.. మన హీరోయిన్లలో ఏ ఒక్కరికి అయినా ఉంటుందా?


Tags:    
  • Natalie Portman 
  • Israeli Award Ceremony 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS