• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: డోనరుడు...

ట్రైలర్ టాక్: డోనరుడు ఇంట్రస్టింగేనయ్యా!!

By - Tupaki Desk
Update: 2016-09-27 07:52 GMT
చూస్తుంటే తన రూటు మార్చి చాలా రోజుల తరువాత అక్కినేని క్యాంప్ హీరో సుమంత్ ఒక హిట్ కొడతాడేమో అనిపిస్తోంది. ఇప్పుడు ''నరుడో డోనరుడా'' అంటూ వస్తున్న సుమంత్.. ఏకంగా మహేష్‌ బాబుతో తన సినిమా ట్రైలర్ ను ట్విట్టర్ ద్వారా లాంచ్ చేయించాడు. పదండి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ఒరిజినల్ సినిమాలో అయుష్మాన్ ఖురానా పోషించిన విక్కీ పాత్రనే ఇక్కడ సుమంత్ కూడా పోషించాడు. దాదాపు అదే కథ. అయితే డాక్టర్ చద్దా పాత్రను మాత్రం తనికెళ్ళ భరణి ఇరగదీశాడు. ఆద్యంతం హోరెత్తించే డైలాగులు.. సుమంత్ బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివిరీ.. మ్యూజిక్.. ఇలా అన్నీ బాగున్నాయి. ఇకపోతే ఇక్కడ కూడా హీరోయిన్ ఒక బెంగాళీ అమ్మాయిగానే చూపించబడుతోంది. అషిమా రాయ్ అనే పాత్రను చేస్తోంది బాలీవుడ్ హాటీ పల్లవి సుభాష్. అయితే అమ్మడు మాత్రం యాక్టింగ్ తో ఆకట్టుకున్నా లుక్స్ వైజ్ కాస్త యావరేజే. ఇకపోతే ట్రైలర్ తోనే సినిమా కాన్సెప్టు మొత్తాన్ని చక్కగా చెప్పేశారు. అందుకే ఈ డోనరుడు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాడనే టాక్ వస్తోంది.

కొత్త కుర్రాడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు.. క్షణం ఫేమ్ శ్రీచరణ్‌ సంగీతం అందిస్తుంటే.. అదే సినిమా సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో సినిమాటోగ్రాఫి అందించాడు. ఈ సినిమాతో సుమంత్ తిరిగి ఫామ్ లోకి వస్తాడనే స్ర్టాంగ్ పాజిటివ్ బజ్ ట్రైలర్లో కనిపిస్తోంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    
  • Sumanth 
  • Naruda Donaruda Movie 
  • Telugu NEWs 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS