• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్లాప్ డైరెక్టర్ కు నాని...

ఫ్లాప్ డైరెక్టర్ కు నాని అవకాశం ఇస్తాడా?

By - Tupaki Desk
Update: 2019-05-13 07:21 GMT
పలు సక్సెస్ఫుల్ సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ టాలీవుడ్ లో స్టార్ రైటర్ గానే కొనసాగాడు. 'కిక్'.. 'రేస్ గుర్రం'.. 'టెంపర్' లాంటి సినిమాలతో రచయితగా తనకంటూ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకున్నాడు.  అయితే రచయితలు దర్శకులుగా మారే ట్రెండ్ ను కొనసాగిస్తూ మెగాఫోన్ పట్టుకున్నాడు.  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రాన్ని తెరకెక్కించాడు.  అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడంతో డైరెక్టర్ గా కొనసాగాలనే కలలకు గండికొట్టింది.

'నా పేరు సూర్య' రిలీజ్ అయి ఇప్పటికి దాదాపు గా ఏడాది దాటింది.  ఇప్పుడు మళ్ళీ తన రెండో సినిమా ప్రయత్నాలలో వార్తల్లోకి వచ్చాడు వక్కంతం వంశీ. ఈమధ్యే న్యాచురల్ స్టార్ నానిని కలిసి ఒక కథను వినిపించాడట.  అయితే ఇంకా నాని నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. మరి ఎలాంటి కథ వినిపించాడు.. ఏ జోనర్ లో సినిమా ఉంటుంది అనేది ఇంకా తెలియదు కానీ వక్కంతం మాత్రం నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.

నాని ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గ్యాంగ్ లీడర్' మరొకటి ఇంద్రంగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్ టైటిల్డ్ ఫిలిం.  మరి ఈ సినిమాల తర్వాత చేసే సినిమా కోసం వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

    

Tags:    
  • Hero Nani 
  • Flop Director 
  • vakkantham vamsi 
  • latest news 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS