• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జూనియర్ కు సాయం చేస్తున్న...

జూనియర్ కు సాయం చేస్తున్న నాని

By - Tupaki Desk
Update: 2017-08-04 14:13 GMT
యంగ్ హీరో నాని ఉన్నాడు చూడండి.. మనోడిలో చెప్పుకోవాల్సిన చాలా మంచి క్వాలిటీలు చాలానే ఉన్నాయి. ప్రొడ్యూసర్లకు నష్టాలు రాకుండా చెప్పిన బడ్జెట్లో సినిమాను ఫినిష్‌ చేసి వారిని ప్రాఫిట్స్ లో నడిపించడం మనోడికి వెన్నతో పెట్టిన విద్య. అదే అతనిలోని టాప్ క్వాలిటీ. అలాగే మనోడు తనకు తెలిసిన ఎవరైనా కూడా తమ సినిమాను ప్రమోట్ చేయమని అడిగితే.. వెంటనే రంగంలోకి దూకేస్తాడు. అస్సలు వెనకాడడు.

ఈ మధ్యకాలంలో చాలా సినిమాల ఆడియో ఫంక్షన్లకు చీఫ్‌ గెస్టుగా వచ్చిన నాని.. ఇప్పుడు మరో సినిమాను కూడా ప్రమోట్ చేయనున్నాడు. అప్పట్లో తన జూనియర్ అంటూ నాని తెలుగు ప్రేక్షకులకు విజయ్ దేవరకొండను పరిచయం చేశాడు. ఇద్దరూ కలసి 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కలసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చేసిన తరువాత మాంచి దోస్తులుగా కూడా అయిపోయారట. అందుకే ఇప్పుడు విజయ్ తదుపరి సినిమా అయిన ''అర్జున్ రెడ్డి'' సినిమా ట్రైలర్ ను రేపు నాని స్వయంగా లాంచ్ చేయనున్నాడు. ఆగస్టు 25న రిలీజ్ అవ్వుతున్న ఈ సినిమా ప్రమోషన్లను ఇలా నాని చేత్తో మొదలుపెట్టిస్తున్నారనమాట.

ఆల్రెడీ టీజర్ తో పాపులార్టీ వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాకు ఇప్పుడు నాని సాయం అందుతుందంటే ఇంకాస్త అటెన్షన్ రావడం ఖాయం. అయితే టీజర్లో బూతులు ఉన్నట్లు ఇప్పుడు ట్రైలర్లో ఇంకెన్ని బూతులు పెట్టారో అంటూ నెటిజన్లు కూడా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. మరి ఇంటర్నెట్ కు టివి లకు ఒకటే ట్రైలర్ ఇవ్వాలంటే మాత్రం.. సెన్సార్ చేయించి వదలాల్సిందే. అప్పుడు రెడ్డి చెప్పే బూతులన్నీ వారు లేపేస్తారు. 
Tags:    
  • Nani 
  • Vijay Devarakonda 
  • Arjun Reddy Movie 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS