• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నెంబర్ పెంచమంటున్న నాని...

నెంబర్ పెంచమంటున్న నాని ఫ్యాన్స్

By - Tupaki Desk
Update: 2019-06-09 09:12 GMT
న్యాచురల్ స్టార్ నాని మళ్ళి ట్రాక్ లోక్ వచ్చేశాడు. గత ఏడాది కృష్ణార్జున యుద్ధం-దేవదాస్ ఫలితాలు అభిమానులతో పాటు తననూ వ్యక్తిగతంగా నిరాశ పరచడంతో జెర్సి మీద చాలా ఆశలు పెంచుకున్నాడు. దానికి తగ్గట్టే గత కొన్నేళ్లలో దేనికీ రానంత గొప్ప పాజిటివ్ అప్లాజ్ జెర్సీకే దక్కింది. అలా అని ఇదేమి నలభై యాభై కోట్లు తెచ్చిన ఇండస్ట్రీ హిట్ గా నిలవలేదు కానీ నాని సెలక్షన్ మీద ప్రేక్షకుల్లో నమ్మకాన్ని బలపరిచింది. ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ షూటింగ్ లో బిజీగా ఉన్న నాని దాంతో పాటు ఇంద్రగంటి దర్శకత్వంలో విలో కూడా సమాంతరంగా పాల్గొంటున్నాడు.

బడ్జెట్ విషయంలో ఓవర్ ది బోర్డ్ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకునే నాని హీరొయిన్లను సైతం ఆ కారణంగా డిమాండ్ ఉన్న వాళ్ళను తీసుకునేందుకు ఎప్పుడూ ఇష్టపడడు. చాలా అరుదుగా ఎంసిఎ లాంటి వాటిలో మినహాయింపు ఇచ్చాడు కాని మిగిలిన వాటిలో హీరొయిన్లు నానితో చేసే టైంకి యావరేజ్ మార్కెట్ ఉన్న వాళ్ళే. ఇప్పుడు నాని ఫాన్స్ డిమాండ్ మరొకటి ఉంది. గత రెండేళ్ళుగా నాని ఏడాదికి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నాడు.

2014 నుంచి 2017 దాకా నాని వరసగా మూడేసి చూపున రిలీజులు ప్లాన్ చేసుకున్నాడు. 2018లో రెండే వచ్చాయి. ఈ సంవత్సరం జెర్సీతో పాటు గ్యాంగ్ లీడర్ మాత్రమే వస్తాయి. వి వస్తే నెంబర్ పెరుగుతుంది కాని అది సోలో హీరో మూవీ కాదు కాబట్టి కౌంట్ లోకి తీసుకోవడం న్యాయం కాదు. ఇక వీటి తర్వాత నాని కమిట్ మెంట్స్ ఇంకా రివీల్ కాలేదు. వరస చూస్తే నాని ఇకపై కూడా రెండు నెంబర్ కే ఫిక్స్ అయ్యేలా ఉన్నాడు. అభిమానులు మాత్రం పాత స్టైల్ లో రెగ్యులర్ గా మూడు సినిమాలతో వస్తే పరిశ్రమ పరంగా కూడా హెల్ప్ అవుతుందన్న తరహాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నాని త్రీ నెంబర్ వచ్చేలా స్పీడ్ పెంచుతాడో లేదో చూడాలి

    

Tags:    
  • Nani 
  • Heroines 
  • Movies 

Similar News

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS