• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య పేరు సూట్ అవదు...

బాలయ్య పేరు సూట్ అవదు -నాని

By - Tupaki Desk
Update: 2016-02-06 11:30 GMT
నేచురల్ స్టార్ నాని - మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ మూవీ ఫిబ్రవరి 12న విడులకు రెడీ అయంది. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ వీరాభిమానిగా నాని నటించాడు. చేతిపై జై బాలయ్య అనే టాటూ కూడా  వేయించుకుని కనపడతాడు. అయితే ఈ సినిమాకి మొదట జై బాలయ్య అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది.

కానీ ఆ టైటిల్ ని ఫిక్స్ చేస్తే.. మిగతా హీరోల అభిమానులు దూరం అవుతారనే ఆలోచనతోనే జై బాలయ్య కాకుండా.. కృష్ణగాడి వీర ప్రేమగాధకు ఫిక్స్ అయ్యారని అనుకున్నారు. కానీ ఇదే సంగతి నానిని అడిగితే నవ్వేశాడు. అసలు తమ సినిమాకి జై బాలయ్య టైటిల్ పెట్టే ఆలోచన లేదని చెప్పిన నాని.. ఈ సినిమాలో తాను బాలయ్య అభిమానిగా కనిపించడం కరెక్టే అన్నాడు. అయితే.. తన చేతిపై ఉన్న జై బాలయ్య టాటూను మీడియా వాళ్లే ఇలా ప్రచారం చేసేశారని చెప్పాడు. ఇదో క్యూట్ లవ్ స్టోరీ కాగా.. 15 సంవత్సరాల టైం ఫ్రేంలో జరిగిన కథ.  ఇలాంటి కథకి అసలు జై బాలయ్య అనే టైటిల్ ఏ మాత్రం సూట్ కాదని చెప్పిన నేచురల్ స్టార్.. కృష్ణ గాడి వీర ప్రేమగాథ తమ మూవీకి కరెక్ట్ టైటిల్ అంటూ వివరణ ఇచ్చాడు.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల12న రిలీజ్ కానుంది. క్లారిటీ బాగానే ఉంది కానీ.. ఇదేదో ముందే ఇవ్వచ్చుకదా నానీ.. అవునులే అప్పుడే ఇచ్చేస్తే ఇంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేది కాదు కదా. ఏమైనా నేచురల్ స్టార్ యాక్టింగ్ మాత్రం ఇరగదీసేస్తాడు కదూ.
Tags:    
  • Nani 
  • Krishnagaadi Veera Prema Gaadha Movie 
  • Telugu NEws 

Similar News

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

Copyright @2026

Powered by Blink CMS