• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగమ్మాయి ఇప్పుడైనా...

తెలుగమ్మాయి ఇప్పుడైనా క్లిక్ అవుతుందా?

By - Tupaki Desk
Update: 2018-07-02 12:05 GMT

ఆమె స్మైల్ చూడగానే ఎలాంటి మగాడి మనసులో అయినా ఓ చిన్న హ్యాపీనెస్ కలుగుతుంది. పెద్ద కళ్ళు ఉన్నప్పటికి స్మైల్ తోనే అందరిని ఆకర్షిస్తుంది. ఓ సారి స్ట్రాంగ్ గా బయపెట్టింది కూడా. ఆమె ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. నీకు నాకు డాష్ డాష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నందితా రాజ్. తేజ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. నందిత మాత్రం ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.

ఆ తరువాత ప్రేమ కథ చిత్రంతో బాగానే క్లిక్ అయ్యింది. నందిత తెలుగు బ్యూటీ అంటే మొదట్లో ఎవరూ నమ్మలేదు. ఇక నందిత కొన్ని సినిమాలతో కెరీర్ ని కొనసాగించింది. కానీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు. అయితే చాలా కాలం తరువాత ఈ తెలుగమ్మాయికి ఓ లీడ్ రోల్ చేసే అవకాశం దొరికింది. గీతాంజలి - త్రిపుర సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ కిరణ్ నెక్స్ట్ తెరకెక్కించబోయే ఒక డిఫెరెంట్ కథలో నందిత లీడ్ రోల్ లో కనిపించనుంది.

ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. విశ్వామిత్ర అనే టైటిల్ ను కూడా సెట్ చేశారట. దర్శకుడు తన స్టైల్ లోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. పూర్తిగా సస్పెన్స్ త్రిల్లర్ లో రాబోతున్న ఆ సినిమా నందితకు స్టార్ ఇమేజ్ ఎంతవరకు తెస్తుందో చూడాలి.


Tags:    
  • Nanditha Raj 
  • Vishwamitra 

Similar News

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

2026-11-19 03:12 GMT

కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?

2026-11-19 03:11 GMT

ఆ నిర్ణయమే మృణాల్ కెరియర్ను నిలబెట్టిందా?

2026-11-19 03:10 GMT

కాలుష్యంపై అవ‌గాహ‌న‌.. టాలీవుడ్ తార‌లు పూనుకోవాలి!

2026-11-19 03:07 GMT

విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్న హీరోలు...

2026-11-19 03:07 GMT

దుల్కర్.. హీరోయిన్లకు ఇదేం క్రేజ్!

2026-11-19 03:04 GMT

సింహం..రాజు మ‌ధ్య‌లో డూమ్స్ డే!

2026-11-19 03:02 GMT

ఉబర్ డ్రైవర్ గా పనిచేయడం వెనుక అసలు నిజం ఇదే - ప్రొడ్యూసర్ సృజన్!

2026-11-19 03:00 GMT

Copyright @2026

Powered by Blink CMS