• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ కు అడిక్ట్...

మహేష్ కు అడిక్ట్ అయిపోయాను!

By - Tupaki Desk
Update: 2019-04-17 11:14 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు- నమ్రతల జోడీ టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా మొత్తం మీద ఉన్న టాప్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరు. ఒక్క హిందీ సినిమా చేయకున్నా మహేష్ కు నేషన్ వైడ్ ఫాలోయింగ్ ఉంటే.. గతంలో మిస్ ఇండియా కిరీటం గెలవడం.. బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతో నమ్రతకు గుర్తింపు ఉంది. ఇక మహేష్ - నమ్రతల జోడీని చూస్తే అసూయకే అసూయ పుడుతుంది.  మహేష్ హ్యాండ్సమ్ మాత్రమే కాదు.. జెంటిల్మేన్. ఫ్యామిలీ మాన్ కావడంతో చాలామంది నమ్రతను చూసి అసూయపడకుండా ఉండరు.

నమ్రత కూడా మహేష్ పై తన ప్రేమను ఏమాత్రం దాచుకోదు.  నిన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ కొటేషన్ తో మహేష్ ఫోటో పోస్ట్ చేసింది.  "ప్రియమైన డ్రగ్స్.. మీరు నాకొద్దు.  నేను ఆల్రెడీ మహేష్ కు అడిక్ట్ అయిపోయాను." ఇంతకంటే బ్యూటిఫుల్ గా భర్తపై పై తన ప్రేమను ఏ భార్య అయినా ఎలా చెప్పగలదు? మహేష్ బాబు ను ఒకసారి చూస్తేనే ముచ్చటపడతారు. సినిమాలు చూస్తే ఫ్యాన్స్ అవుతారు.  ఇక కలిసి ట్రావెల్ చేస్తే అడిక్ట్ కాకుండా ఉండగలరా?  అందులోనే ఎంతో మంది అమ్మాయిల కలలరాకుమారుడిగా ఉన్న మహేష్ ప్రేమను పొందిన నమ్రత మహేష్ కు అడిక్ట్ కాకుండా ఉంటే ఆశ్చర్యం కానీ అడిక్ట్ అయితే ఏమీ ఆశ్చర్యం లేదు.  అయినా మన పిచ్చిగానీ మహేష్ ను..మహేష్ సినిమాలుచూడడం ఒక్కటే మన చేతులలో ఉంటుంది. అడిక్ట్ కాకుండా ఉండడం అనేది మన చేతుల్లో ఉండదు. అయినా చూస్తారా.. మీ ఇష్టం అడిక్ట్ అయిపోతారు!

ఫోటోలో ఉన్న మెసేజ్ గురించి ఇప్పటివరకూ మాట్లాడుకున్నాం కానీ ఫోటోలో ఉన్న మహేష్ గురించి మాట్లాడుకోలేదు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో.. హాఫ్ షేడ్-హాఫ్ లైట్ లో హాలీవుడ్ హీరోలా ఉన్నాడంతే.  ఏదేమైనా మహేష్ కు మాత్రం నమ్రత మెసేజ్.. 'ది  బెస్ట్ కాంప్లిమెంట్'.


Tags:    
  • Namrata shirodkar 
  • Mahesh Babu 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS