• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మేజర్: అదే కారణమంటున్న...

మేజర్: అదే కారణమంటున్న నమ్రత

By - Tupaki Desk
Update: 2019-02-28 08:58 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB (G. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్) పై నిర్మించనున్న మొదటి సినిమా 'మేజర్' ను నిన్నే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు.  'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకుడు. సోనీ పిక్చర్స్ రిలీజింగ్ ఇంటర్నేషనల్.. ఎ+ఎస్ మూవీస్ వారు బ్యానర్లు కూడా ఈ సినిమా నిర్మాణంలో GMB తో పాటుగా పాలుపంచుకుంటున్నాయి.

26/11 ఉగ్రవాద దాడులు జరిగిన సమయంలో తీవ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  మేజర్ ఉన్నికృష్ణన్ దేశానికి అందించిన సేవలకు అయన మరణానంతరం అశోకచక్ర ను ప్రధానం చేశారు.  ఇలాంటి నేషనల్ హీరో పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు. అయినా ఈ సినిమాకు అసలు అడివి శేష్ ను దర్శకుడు శశికిరణ్ ను ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

ఈ విషయాన్ని మహేష్ బాబు సతీమణి నమ్రత వెల్లడించారు.  ఒక నేషనల్ హీరో కథను ప్రేక్షకులు చెప్పాలనే అడివి శేష్.. శశికిరణ్ ల విజన్ తమకు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసేందుకు ప్రేరణ ఇచ్చిందని చెప్పారు.  వారి నిజాయితీ తమకు నచ్చిందని.. ఈ సినిమాకు వారిద్దరిని ఎంచుకోవడానికి కారణం అదేనని చెప్పారు.  ఇక తమ GMB బ్యానర్ గురించి వివరిస్తూ.. ప్రపంచంలోని నలుమూలల ఉండే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్టొరీలను చెప్పేందుకు GMB అనేది ఒక ప్లాట్ ఫామ్ గా ఉండాలనేది తమ ఆలోచన అన్నారు.
Tags:    
  • Namrata Shirodkar 
  • GMB Entertainments 
  • Major 
  • Adivi Sesh 
  • Latest News 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS