• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ నక్షత్రం కథలు...

ఈ నక్షత్రం కథలు నమ్మట్లేదు బాసూ

By - Tupaki Desk
Update: 2017-06-16 11:30 GMT
సాధరణంగా ఒక సినిమా గురించి పబ్లిసిటీ చేయాలంటే.. సదరు సినిమా పిఆర్వోలు మీడియా అందరికీ ప్రెస్ నోట్లు పంపిస్తూ ఉంటారు. లేదా ఒక సినిమా గురించి ఏదైనా రాంగ్ న్యూస్ వచ్చిందనుకో.. క్లారిటీ నోట్స్ పంపిస్తారు. కాని ఇప్పుడు ఒక సినిమా గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా కూడా.. వెంటనే ఆ సినిమా మేకర్లు నోట్స్ మీద నోట్స్ పంపేస్తున్నారు. అయితే ఈ నోట్స్ ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే తప్పించి.. పెద్దగా ఉపయోగపడట్లేదు.

అదిగో ఆ సినిమా పేరు ''నక్షత్రం''. ఈ సినిమాను కృష్ణ వంశీ డైరక్షన్లో సందీప్ కిషన్.. రెజీనా హీరో హీరోయిన్లుగా.. సాయిధరమ్ తేజ్ అండ్ ప్రగ్యా జైస్వాల్ గెస్టు రోల్స్ లో రూపొందించారు. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది రిలీజ్ కాదంట అని గతంలో రూమర్లు రాగానే.. సినిమా వండర్ఫుల్ గా వచ్చిందంటూ ప్రెస్ నోట్ పంపేసి.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. కాని ఆ డేట్లన్నీ అయిపోయాయ్ కాని సినిమా బయటకు రాలేదు. ఇక సినిమా ఫస్ట్ లుక్స్ అంటూ అప్పట్లో హడావుడి చేసిన ఈ టీమ్ కూడా తరువాత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి అసలు ఈ సినిమా విడుదల్వదంటా అని న్యూస్ రాగానే.. అదిగో జూలైలో వచ్చేస్తోంది అంటూ మళ్ళీ మీడియాకు నోట్స్ పంపేశారు. కాని ఈ నక్షత్రం కథలను మీడియా నమ్మిన.. అవతల జనాలు మాత్రం నమ్మట్లేదు.

అసలింతకీ ఈ నక్షత్రం రిలీజ్ అవ్వడానికి ఎందుకింత టైమ్ పడుతోంది? సన్నిహితుల సమాచారం ప్రకారం.. అసలు కృష్ణవంశీ ఈ మద్యకాలంలో సరైన సినిమాలేవీ తీయకపోవడంతో.. సందీప్ కిషన్ చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాపులే కావడం.. రెజీనాకు కూడా పెద్దగా మార్కెట్ లేకపోవడం.. వెరసి సినిమా బిజినెస్ కావట్లేదట. దానితో ఫైనాన్స్ తడసి మోపెడు అయ్యింది. అదంతా తీరిస్తేనే ఇప్పుడు విడుదల అవుతుందట. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Krishna Vamsi 
  • Nakshatram Movie 
  • Sandeep Kishna 
  • Regina 
  • Telugu NEws 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS