• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హలో కథను చెప్పేసిన నాగ్

హలో కథను చెప్పేసిన నాగ్

By - Tupaki Desk
Update: 2017-12-07 04:09 GMT
నాగార్జున చేసినట్టుగా టాలీవుడ్ హీరోల్లో ప్రమోషన్స్ ఎవరు చేయలేరేమో. సినిమా కరెక్ట్ కంటెంట్ ని ముందే చెప్పేసి సినిమాపై అంచనాలు పెంచుతారు. ఎక్కువగా పొగడ్తలకు పోకుండా చాలా ఈక్వల్ గా సినిమా ప్రమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంటారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ రెండవ సినిమా హలో ప్రమోషన్స్ కూడా నాగ్ అదే స్టైల్ లో కొనసాగిస్తున్నారు. లోలోపల టెన్షన్ ఉన్న సినిమా మీద నమ్మకం చాలా నమ్మకం ఉందని చెప్పారు.

రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసిన నాగ్ హలో అసలైన స్టోరీని బయటపెట్టేశాడు. ఒక యంగ్ అబ్బాయి అమ్మాయి చిన్న తనంలో అనుకోని కారణాల వల్ల విడిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చి వెళుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఆ హీరో హీరోయిన్ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆన్సర్ ఉండదు. అందుకే హలో అనే టైటిల్ సెట్ చేశామని చెబుతూ.. సినిమా కథ మొత్తం ఒక్క రోజు జరిగే కథగా ఉంటుందని నాగ్ తెలియజేశాడు. మధ్యలో ఫ్లాష్‌ బ్యాక్ ఉంటుందట.

నాగార్జున ఈ విధంగా తెలుపడం ఓ విధంగా సినిమా రేంజ్ ని పెంచినట్లే అనే చెప్పాలి. సినిమాలో కొత్తదనం ఏముంది అని ప్రేక్షకులు ఆలోచిస్తున్న సమయంలో మంచి లైన్ చెప్పి సినిమా ఎలా నడుస్తుంది అనే ఆలోచనను కల్పించే ప్రయత్నం చేశాడు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ తెరకెక్కించాడు. డిసెంబర్ 22న భారీ స్థాయిలో సినిమా రిలీజ్ కానుంది.


Tags:    
  • Nagarjuna 
  • Hello Movie 
  • Telugu NEws 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS